Skip to main content

2019 ముఖ్యమైన కరెంట్ ఎఫైర్స్...



1. అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?
జ : కల్పనా చావ్లా
2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?
జ : స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌.
4 దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
జ : డా. అక్కినేని నాగేశ్వర్‌రావు
5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)
6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : ది హాంగ్‌
7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : పద్మానది
8 గంగానది పొడవు ఎంత?
జ : 2,523 కి.మీ.
9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)
10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
జ : న్యూజీలాండ్‌.

📗కొత్త రూ.20 నోటు వెనుక వైపు ఉన్న మూలాంశం (మోటిఫ్)?
  1) మంగళ్‌యాన్
  2) ఎల్లోరా గుహలు
  3) రథంతో ఉన్న హంపి
  4) సాంచీ స్థూపం

👉Ans:2

📗ఒక ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది?
  1) అమెజాన్
  2) మైక్రోసాఫ్ట్
  3) యాపిల్
  4) ఐబీఎం

👉Ans:2

📗విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు తొలిసారిగా గ్రీన్ కార్ లోన్ (విద్యుత్ వాహనాలు)ను ప్రారంభించిన ప్రభుత్వరంగ బ్యాంక్?
  1) బ్యాంక్ ఆఫ్ బరోడా
  2) కర్ణాటక బ్యాంక్
  3) భారతీయ స్టేట్ బ్యాంక్
  4) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

👉Ans:3

📗పన్ను ఎగవేతను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేన్ని ప్రారంభించనుంది?
  1) ఈ-జీఎస్‌టీ పోర్టల్
  2) ఎలక్ట్రానిక్‌ఇన్వాయిసెస్(ఈ-ఇన్వాయిసెస్)
  3) ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ
  4) ఎలక్ట్రానిక్ జీఎస్‌టీ

👉Ans:2

📗ఉల్కపై తొలిసారిగా కృత్రిమ బిలాన్ని సృష్టించిన దేశం?
  1) జపాన్
  2) చైనా
  3) రష్యా
 4) అమెరికా

👉Ans:1

📗రష్యాకు చెందిన రోసెనర్గోటం పరీక్షించిన ప్రపంచంలో తొలి తేలియాడే అణువిద్యుత్ కేంద్రం పేరు?
  1) బాష్కిర్
  2) బాలాకోవో
  3) అకడెమిక్ లొమొనోసోవ్
  4) బెలోయార్క్స్

👉Ans:3

         

Credits goes to RVS

Comments

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ