1) వన్డే ప్రపంచకప్ అంపైరింగ్ లో స్థానం పొందిన ఏకైక భారతీయుడు ఎవరు?
A: సుందరం రవి
2) ఇటీవల IRS సర్వే ప్రకారం దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రిక ఏది?
A: దైనిక్ జాగరణ్(7.36కోట్లు)
3) ఇటీవల కాకినాడలో ప్రారంభించబడిన గస్తీ నౌక పేరేమిటి?
A: ప్రయదర్శిని
4) ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న విశ్వంలోనే అతి పురాతన అణువు ఏది?
A: హీలియం హైడ్రైడ్ అయాన్
5) ప్రపంచ వ్యాప్తంగా 100మంది అత్యంత ప్రభావశీలుర టైమ్ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయుడు ఎవరు?
A: ముకేశ్ అంబానీ
6)👉 దక్షిణాఫ్రికాలో భారత హైకమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
A: జైదీప్ సర్కార్
7)👉 ఏప్రిల్ 20న ముంబాయిలో ఆవిష్కరించబడిన భారీ ప్రయాణికుల నౌక పేరేమిటి?
A: కర్ణిక
8)👉 ఏప్రిల్ చివరి వారంలో ఏ దేశంలో జరి
గిన ఓట్ల లెక్కింపులో 270+ మంది మరణించారు?
A: ఇండోనేషియా
9)👉 అపూర్వీ చందేలా ఏ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది?
A: మహిళల10మీ. ఎయిర్ రైఫిల్
10)👉 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
A: మే 3
Comments
Post a Comment