★ సోషల్ సర్వీస్ లీగ్ --- ఎన్ ఎం జోషి
★ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ --- గోపాలకృష్ణ గోఖలే
★ రాధాస్వామి సత్సంగ్ --- శివ దయాల్ సాహెబ్
★ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ --- అగార్కర్, రనేడే
★ సేవ సమితి --- హృదయ నాద్ కుంజ్రు
★ శుద్ధి ఉద్యమం --- ఆర్యసమాజం
అజారుద్దీన్
★ యంగ్ బెంగాల్ ఉద్యమం --- హెన్రి డీ రాజియో
★ అరవిపురా ఉద్యమం --- శ్రీనారాయణగురు
★ ఆత్మగౌరవ ఉద్యమం --- రామస్వామి నాయకర్
★ భారత స్త్రీ మండలి --- సరళాదేవి చౌదరి రాణి
★ ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ --- దొరతి జినరాజదాస
★ ఆర్య మహిళా సభ --- పండిత రమాబాయి
★ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ --- మెహ్రిబాయ్ టాటా
★ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ --- మార్గరెట్ కజిన్స్
★ ఆటీటుమీర్ ఉద్యమం --- మీర్ నిహార్ అలీ
★ అలీఘర్ ఉద్యమం --- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
★ వహాబి ఉద్యమం --- సయ్యద్ అహమ్మద్ రాయ్ బరేలి
★ దియెబంద్ ఉద్యమం ---.ఖాసీం ననౌతావి, రషీద్ అహ్మద్ గంగోహి
★ ఆది బ్రహ్మసమాజం --- దేవేంద్రనాథ్ ఠాగూర్
★ భారతీయ బ్రహ్మసమాజం --- కేశవ చంద్రసేన్
★ సాధారణ బ్రహ్మసమాజం --- ఆనంద మోహన్ బోస్
★ వేద సమాజం ---. శ్రీధర్లు నాయుడు
★ సత్యశోధక సమాజ్ --- జ్యోతిబా పూలే
★ దివ్యజ్ఞాన సమాజం --- మేడమ్ బ్లావెట్స్కీ, కల్నల్ ఓల్కాట్
★ ఆర్యసమాజం --- దయానంద సరస్వతి
★ దేవ సమాజం --- శివ నారాయణ అగ్నిహోత్రి
Comments
Post a Comment