Skip to main content

అంతరిక్ష రంగం....

*🖊📘🚀అంతరిక్ష రంగం
🛰🖊📗*



*✍భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు- విక్రమ్ సారాభాయ్*

*✍విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తిరువనంతపురం లో ఉంది ఇది ఉపగ్రహ వాహక నౌకల తయారీ కేంద్రం*

*✍భారత జాతీయ అంతరిక్ష పరిశోధనా శాఖను 1962లో ఏర్పాటు చేశారు* .

 *✍అంతరిక్ష కమీషన్ను అంతరిక్ష 1972లో ఏర్పాటు చేయడం జరిగింది*.

 *✍నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ /సెంటర్ హైదరాబాద్ లో ఉంది*.


 *✍ఫిజికల్ రీసెర్చ లేబొరేటరీని అహ్మదాబాదులో ఉంది* .

*🔥ఇస్రొ:🔥*

*✍భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ను 1969 లో ఏర్పాటుచేశారు*.

 *✍ఇస్రో మొదటి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్*.

*✍ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగుళూరు లో కలదు*.

 *✒ఇస్రో వాణిజ్య కార్యకలాపాల కోసం 1995లో ఆంట్రిక్స్  కార్పొరేషన్ ను  ఏర్పాటు చేసింది* .

*✒సతీష్ ధావన్ అత్యధిక కాలం ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. ఈయన 1972 నుంచి 1984 వరకు 12 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు* .

*🚀2002లో మరణానంతరం శ్రీహరి కోట లోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం గా నామకరణం చేశారు కార్పొరేషన్ బెంగళూరులో కలదు.ఇది ఇస్రో వాణిజ్య విభాగం* .

*✒ఇస్రో తొలి ప్రయోగానికి 50 ఏళ్ళు*

*🚀భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం తొలి అంతరిక్ష ప్రయోగం నిర్వహించి 2012 నవంబర్ 21 నాటికి 50ఏళ్ళు అవుతోంది* .
*జి సైదేశ్వర రావు*

*🚀ఇస్రో 1963 నవంబర్ 21న కేరళలోని తిరువనంతపురం సమీపంలో గల తుంబా ఈక్విటోరియల్ రాకెట్ కేంద్రం నుంచి తొలిసారి నైక్ అపచి సౌండింగ్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది*

*అంతరిక్షంలో మానవుని పంపిన దేశాలు*

*మొదటి దేశం.  -  సోవియట్ యూనియన్*

 *రెండవ దేశం   - అమెరికా*

*మూడవ దేశం  - చైనా*

*వ్యోమగాముల  పేర్లు*

*రష్యా వ్యోమగామి  -  కాస్మోనాట్*

*అమెరికా వ్యోమగామి -  ఆస్ట్రోనాట్స్*

*చైనా        -  టైకోనట్*

*🛰ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహాలు*

*🚀ప్రపంచంలో మొదటి సారిగా ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం  - స్పుత్నిక్ -1 తేదీ 1957 అక్టోబర్ 4*

*🚀రెండవ అంతరిక్ష వాహకనౌక స్పుత్నిక్ - 2 దీనిద్వారా లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపారు 1957 నవంబర్ 3*

*⚡భారతదేశంలో తొలి కృత్రిమ ఉపగ్రహాలు⚡*

*🔥ఆర్యభట్ట🔥*

*✏ఇది భారతదేశపు మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం దీనిని 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు*.

 *✏దీనిని సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. రూపొందించిన వ్యక్తి యు.ఆర్.రావు*.

 *✏ఆర్యభట్టను ప్రయోగించింది సమయంలో ఇస్రో చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్*
-----------------------------------
*🔥భాస్కర - 1🔥*

*🥀ఇది భారతదేశపు మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం*.

 *🥀దీనిని 1979లో మాజీ సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు*
------------------------------------
*🔥రోహిణి🔥*

*✍భారత భూభాగం నుంచి ప్రయోగించిన తొలి ఉపగ్రహం*
-------------------------------------
*🔥APPLE🔥*

*🥀ఇది భారతదేశపు మొదటి సమాచార ఉపగ్రహం .దీనిని ఫ్రాన్స్ నుంచి ప్రయోగించారు ఆపిల్ అనగా ఏరియల్ ప్యాసింజర్ పేలోడ్  పరిమెంట్* .
-------------------------------------
*🔥మోటశాట్🔥*

 *✒భారత మొదటి వాతావరణ ఉపగ్రహం. దీనిని కల్పనా చావ్లా పేరు మీదుగా కల్పన -1  అని పేరు పెట్టారు*.

 *✒కల్పనా - 1 సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ - c4 రాకెట్ ను ఉపయోగించి కక్షలో  ప్రవేశపెట్టారు*
-------------------------------------
*🔥TES🔥*

*✍ఇది భారతదేశ మొదటి గూఢచార ఉపగ్రహం*.

 *✍దీనిని పీఎస్ఎల్వీ c 4 రాకెట్ ద్వారా ప్రయోగించారు*

Comments

  1. Than sir chalaa goppa samaacharaanni andincharu update ga unte enkabaguntundi sir

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺