Skip to main content

ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు



ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ).. ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ (క్లాస్‌-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ): 550
విభాగాలు: మెకానికల్‌(సిమెంటింగ్‌)-10, పెట్రోలియం (సిమెంటింగ్‌)-1, సివిల్‌-19, మెకానికల్‌ (డ్రిల్లింగ్‌)-86, పెట్రోలియం (డ్రిల్లింగ్‌)-8, ఎలక్ర్టికల్‌-95, ఎలక్ర్టానిక్స్‌-24, ఇన్‌స్ర్టుమెంటేషన్‌-26, మెకానికల్‌-75, మెకానికల్‌ (ప్రొడక్షన్‌)-64, కెమికల్‌ (ప్రొడక్షన్‌)-80, పెట్రోలియం (ప్రొడక్షన్‌)-33, రిజర్వాయర్‌-19, ఇండస్ర్టియల్‌ ఇంజనీరింగ్‌ -10. కెమిస్ట్‌-67, జియాలజిస్ట్‌-68, జియోఫిజిసిస్ట్‌ (సర్ఫేస్‌)-29, జియోఫిజిసి్‌స్ట(వెల్స్‌)-14, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్స్‌-33, ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌-13, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌-11.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక: గేట్‌-2019 స్కోర్‌ ఆధారంగా.

వెబ్‌సైట్‌: www.ongcindia.com

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups