Skip to main content

Some words/sentences to learn and use..!! ✍




Look out!
చూడండి!

Watch out!
జాగ్రత్త!

Hurry…
తొందరగా....

Are you okay?
మీరు బాగానే ఉన్నారా?

Please help me.
దయచేసి నాకు సహాయం చేయండి.

Help me.
రక్షించండి.

I am drowning.
నేను మునిగిపోతున్నాను.

Can anyone help?
ఎవరైనా సహాయం చేస్తారా?

Help me, I am here.
నీనిక్కడున్నా..సహాయం చేయండి...

She can’t swim.
ఆమెకి ఈత రాదు.

Be careful, the steps are slippery.
మెట్లపై జారిపడగలవు...జాగ్రత్త.

The dish is too hot.
ఆ పాత్ర చాలా వేడిగా ఉంది.

Don’t move.
కదలొద్దు.

Are you able to walk?
నడవగలరా?

Can you smell burning?
మీకేమైనా కాలిన వాసన వస్తోందా?

Call an ambulance.
అంబులెన్స్ ని పిలవండి.

Call the police.
పోలీసులని పిలవండి.


My wallet is stolen.
నా wallet ని ఎవరో దొంగిలించారు.

I have lost my purse.
నేను నా పర్స్ పోగొట్టుకున్నాను.

There is a fire.
అక్కడ నిప్పంటుకుంది.

I am hungry.
నాకు ఆకలేస్తోంది.

I am starving.
నాకు చాలా ఆకలిగా ఉంది.

I have broken my leg.
నా కాలు విరిగింది.

I am feeling dizzy.
నా తల తిరుగుతోంది.
Phrases for giving compliment - I
మెచ్చుకోవడం/ప్రశంసించడం - I

You are so trustworthy.
మీరెంతో నమ్మదగినవారు.

What a lovely painting!
ఆహా! ఎంత గొప్ప పెయింటింగ్!

I like the way you are.
మీ స్వభావం నాకు నచ్చుతుంది.

Your son is a smart cookie.
మీ అబ్బాయి చాలా తెలివైనవాడు.

You look so young!
మీరు యువకులుగా కనిపిస్తున్నారు.

This soup is very tasty.
ఈ సూపు ఎంతో రుచికరంగా ఉంది!

I enjoy spending time with you.
మీతో సమయాన్ని గడపడం నాకెంతో సరదాగా ఉంటుంది.

You are an awesome person.
మీరు ఒక మంచి వ్యక్తి.

They look stunning.
వారు అద్భుతంగా కనిపిస్తున్నారు.

Your hair looks great!
మీ జుట్టు చాలా ఆకర్షణీయంగా ఉంది.

That color looks perfect on you.
ఆ కలర్ మీకు బాగా నప్పుతుంది.

I love this chicken soup!
ఈ చికెన్ సూప్ అంటే నాకెంతో ఇష్టం.

You inspire me.
మీవల్ల నేను ప్రేరణ పొందుతాను.

You are always so helpful.
మీరు ఎల్లప్పుడూ సహాయం చేస్తుంటారు.

To be honest, I am jealous of your creativity.
నిజం చెప్పాలంటే మీ క్రియేటివిటిని చూసి నేను అసూయ పడుతున్నాను.

You look great today.
ఈరోజు మీరు చాలా అందంగా కనబడుతున్నారు.

You have a beautiful family.
మీ కుటుంబం ఎంతో చక్కగా ఉంది.

You have the best smile.
మీ చిరునవ్వు అందంగా ఉంది.

How lucky I am to have a great friend like you.
మీలాంటి గొప్ప స్నేహితుడు లభించడం నిజంగా నా అదృష్టం

You look amazing!
మీరు చాలా గొప్పగా కనిపిస్తున్నారు!

You’re so great to work with.
మీతో కలిసి పని చేయడం ఎంతో గొప్ప విషయం.

You are the most reliable friend I’ve ever had.
నాకున్న స్నేహితుల్లో చాలా నమ్మదగిన వారు మీరే.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. STIFLE (VERB): (गला घोंटना):  choke Synonyms: suffocate, asphyxiate Antonyms: cold Example Sentence:Those in the streets were stifled by the fumes. 2. VOLUMINOUS (ADJECTIVE): (विशाल):  capacious Synonyms: commodious, roomy Antonyms: tiny Example Sentence:We have a voluminous purple cloak at home. 3. PATRONIZE (VERB): (रिआयत करना):  look down on Synonyms: talk down to, put down Antonyms: friendly Example Sentence:She was determined not to be put down or patronized. 4 TACTICAL (ADJECTIVE): (परिगणित):  calculated Synonyms: planned, plotted Antonyms: unwise Example Sentence:In a tactical retreat, she moved into a hotel with her daughters. 5. AMALGAMATE (VERB): (मिलाना):  combine Synonyms: merge, unite Antonyms: separate Example Sentence:She amalgamated his company with another. 6 ONEROUS (ADJECTIVE): (कष्टदायक):  burdensome Synonyms: heavy, inconvenient Antonyms: easy Example Sentence:She found his ...