📌అందరికి నమస్కారం. చాలామందికి ఏదేదో సాధించాలి అని ఉంటుంది కాని సాధించలేరు. ఎందుకు ??
📌అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఉంటుంది కాని ఏమి చేయరు ఎందుకు ??📌ప్రపంచం మొత్తం చూస్తే successful పర్సన్స్ కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు ఎందుకు??
వీటి అనింటికి ఒకటే సమాధానం అదే hardwork.
చాలామంది అది చేద్దాం ఇది చేద్దాం అని ఆలోచనలతో గడిపేస్తుంటారు.ఏమి చేయరు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు comfort zone😊 లో ఉండాలి అనుకుంటారు. hardwork చేయటం వాళ్ళకు ఇష్టం ఉండదు. ఇలావుంటే ఎప్పటికి గొప్పగా ఏమి సాధించలేరు👎🏻. సాధించాలి అంటే కష్టపడాల్సిందే 👍.గొప్పవాళ్ళు కావాలంటే hardwork చేయాల్సిందే.
ఒక విషయం గుర్తుంచుకోండి కల కలగానే ఉంటుంది మనం దాని మీద పని చేసేంతవరకు. ఇప్పుడు గొప్ప వారిగా పేరు తెచ్చుకునవారందరు ఒక్కప్పుడు కష్టపడవాళ్ళే. కష్టపడితే మనం ఏదైనా సాధించగలం.
కష్టపడండి ..ఈ రోజు కాదు, రేపు కాదు, మరో రోజుకైనా ఆ ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఒక చిన్న ఉదహరణ తీసుకోండి.
ఉలి దెబ్బలను స్వీకరించిన రాయి దైవంలా పూజించబడుతుంది. ఉలి దెబ్బలు తగలని రాయి పరిస్థితి? అందరు ఆ రాయిని తొక్కి ఆ దైవాన్ని చూడటానికి వెళ్తుంటారు. కష్టపడేవారికి కష్టపడని తేడా ఇంతలా ఉంటుంది.
📍ఒక రాయి శిల్పంలా👤 మారాలంటే ఉలి దెబ్బలు తిని కష్ట పడాల్సిందే
📍ఒక బంగారు✨ ముద్ద అద్భుతమైన నగలా మారాలన్నా
📍మట్టి కుండలా మారలనా
📍ఒక మనిషి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరాలంటే కష్టపడాల్సిందే..
కష్టం లేకుండా ఫలితం శూన్యం🌚
ఒక మనిషి ఏదైనా సాధించడానికి రెండు దారులు ఉంటాయ్. ఒకటి కష్టపడి సాధించడం రెండు బై లక్ అదేనండి అదృష్టం. తరువాత ఎప్పుడన్నా ఏ సమస్య వచ్చి కింద పడిన కష్టపడ్డ వాడు ఎలాగైనా మళ్ళి లేవగలడు.👍 కాని అదృష్టం వలన వచ్చిన వాడు ?? అప్పుడు కష్టపడతాడు.
so , కష్టపడండి, కష్టాన్ని ఇష్టంగా చేసుకొని కష్టపడండి.
ordinary person కి extraordinary person కి కూడా తేడా అందే. extraordinary కావాలంటే మనం చేసే పనిలో కొంచెం extra ఇవ్వాల్సిందే. ఎంత పనికి అంత ఫలితం తప్పకుండా సాధిస్తాం. కావాల్సింది అలా కొంచెం ఓర్పు.
మన దగ్గర చాలా టాలెంట్ ఉంది. దాని మీద వర్క్ చేయకపోతే ఎంత టాలెంట్ ఉండి ఏం లాభం?? కాబట్టి ఇప్పుడే
లే
మేలుకో
కష్టపడడం మొదలుపెట్టు.
నీ టాలెంట్ ఏంటో గుర్తించు. ఉన్నత శిఖరాలు అధిరోహించు.
బద్దకంగా కూర్చోకుండా లే, మొదటి అడుగు ఇప్పుడే వేయ్,
అలుపెరగకుండా శ్రమించు, సాధించు “కష్టం నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది” తెలిసిన మాటే అలోచించి, ఆచరిస్తే చాలా పెద్ద ఫలితం.
“Knowledge is of no value unless you put it into practice”
So practice, work , work hard for great result
Be ready to fight , ready to learn
Hardwork matters, surely we will get an awesome result
May not be immediately but surely
No pain, no gain
Hardwork never fails, always +ve , it keeps you in great position
నచ్చితే ఇప్పుడే షేర్ చేయండి. చెడుని చంపాలి మంచిని పంచాలి, పెంచాలి
Comments
Post a Comment