Skip to main content

భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు



👉 ఇండియన్ పీనల్ కోడ్ - 1860

👉 నిర్భయ చట్టం (క్రిమినల్ లా సవరణ) - 2013

👉 ఇండియన్ పోలీస్ చట్టం - 1861

👉 భారతీయ సాక్ష్యాల చట్టం - 1872

👉 భారతీయ పేలుడు వస్తువుల చట్టం - 1884
 
👉 క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) - 1896

👉 ఖైదీల గుర్తింపు చట్టం - 1920

👉 నష్ట పరిహారాల చెల్లింపు చట్టం - 1923

👉 ఇండియన్ వారసత్వ చట్టం - 1925

👉 వర్తక సంఘాల చట్టం - 1926

👉 డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ - 1930

👉 వేతనాల చెల్లింపు చట్టం - 1936

👉 మోటర్ వాహనాల చట్టం - 1939

👉 ఫ్యాక్టరీ చట్టం - 1948

👉 ఉద్యోగుల భవిష్యనిది చట్టం - 1952

👉 ఆహార కల్తీ నివారణ చట్టం - 1954

👉 భారతీయ పౌరసత్వ చట్టం - 1955

👉 నిత్యావసర వస్తువుల చట్టం - 1955

👉 హిందు కోడ్ చట్టం - 1955

👉 పౌర హక్కుల రక్షణ చట్టం - 1955

👉 కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం - 1956

👉 వరకట్న నిషేద చట్టం - 1961

👉 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం - 2002

👉 AP జూద నివారణ చట్టం - 1974

👉 సమాన వేతన చట్టం - 1976

👉 వెట్టిచాకిరి రద్దు చట్టం - 1976

👉 ఫ్యామిలీ కోర్టు చట్టం - 1984

👉 బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం - 1986

👉 వినియోగదారుల రక్షణ చట్టం - 1986

👉 టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోదక చట్టం - 1988

👉 అవినీతి నిరోధక చట్టం - 1988

👉 ఇమ్మోరల్ ట్రాపిక్ (ప్రివెన్షన్ ) చట్టం - 1956

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

📢 టెట్ (TET) సిలబస్ తెలుగులో (Direct PDF Download Links) 📄

మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే సిలబస్ కోసం వెతకాల్సిన అవసరం లేదు! క్రింది డైరెక్ట్ లింక్స్ పై క్లిక్ చేసి, సిలబస్‌ను తెలుగులో నేరుగా మీ మొబైల్‌లో PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. 👇 సిలబస్ డౌన్లోడ్ లింకులు ఇవే: 📄 టెట్ పేపర్-1(ఎ) 📥 https://drive.google.com/uc?export=download&id=1SVUkSkRXt9E97-TLazh2P8MAPMwyUOSe 📄 టెట్ పేపర్-1(బి) 📥 https://drive.google.com/uc?export=download&id=1IN2yDR7F8b71wM-iP1cMT-Q8ZSTxCmOT 📄 టెట్ పేపర్-2(ఎ) మ్యాథ్స్ & సైన్స్ 📥 https://drive.google.com/uc?export=download&id=1ztvQ-kCs1N1IgBsJXeCAgiMUxPTdZgMr 📄 టెట్ పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ 📥 https://drive.google.com/uc?export=download&id=1jI-sVBtAhBENkfs5v4oMU3LpGjR1kv6R 📄 టెట్ పేపర్-2(ఎ) తెలుగు 📥 https://drive.google.com/uc?export=download&id=1GlZVJyH4i5BkWg3UlkvsJeWWW1-cRAh5 📄 టెట్ పేపర్-2(బి) స్పెషల్ ఎడ్యుకేషన్ 📥 https://drive.google.com/uc?export=download&id=1wz4e_jAXwmZoKpHdyyowz2BeMcgOzz_7 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺