Skip to main content

కరెంట్ అఫైర్స్...

*🔥కరెంట్ అఫైర్స్🔥*

*📚1. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం విశాఖపట్నం లో ఎన్ని కోట్లతో చేపట్టే వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఇటీవల ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది? 150కోట్లు*

*📚2.ఎస్బిఐ ఆర్థిక పరిశోధన బృందం అంచనా ప్రకారం లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?6*

*📚3.జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నూతన చైర్మన్గా చింతల గోవిందరాజులు పదవీ బాధ్యతలు చేపట్టారు అయితే నాబార్డ్ ప్రధాన కార్యాలయం ఈ నగరంలో ఉంది ?ముంబై* 

*📚4.భారతదేశం తొలి లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజన్ ఎం.కె-1 రూపొందించిన సంస్థ ఏది? హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్*

*📚5.పట్టణాలలో మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూన్ 24 2017 న అమృత పథకాన్ని ప్రారంభించింది అయితే AMRUTని విశదీకరించండి?Atal mission for rejuvenation and urban Transformation*

*📚6.2019 సంవత్సరానికి గాను యూ ఎస్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును తొలిసారిగా అందుకున్న భారతీయ సోల్జర్ ఎవరు?సుమన్ గవానీ*

*📚7.యాంటి టొబాకో డే ఏ తేదీన గమనిస్తారు? మే 31 .అజారుద్దీన్ జికె గ్రూప్స్*

*📚8.ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1757 పుస్తక రచయిత ఎవరు? వినాయక్ దామోదర్ సావర్కర్*

*📚9.భారత వైమానిక దళం లోని ఏ ఏకైక పరమవీరచక్ర గ్రహీత ఎవరు? ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖాన్*




*📚1.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా నది నీటిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్ని వృత్తిలో వినియోగించుకోవాలి? 66 :34*

*📚2.స్వస్థత సేవల లభ్యత నాణ్యతల ప్రతిపాదికన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన 195 దేశాల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది? 145*

*📚3.1816 నాటి ఒప్పందం ప్రకారం కాలాపానీ తమకు చెందుతుందని నేపాల్ వాదిస్తున్నది?సుగౌలి ఒప్పందం*

*📚4.మిడతల నివారణకు ఏ రసాయనాన్ని పిచికారి చేయాలి?మలాథియాన్*

*📚5.షార్ట్ సర్వీస్ కమీషన్ పద్ధతిలో సైన్యంలో చేరే వారి సర్వీసు ఎన్నాళ్ళు? 14* 

*📚6.భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధిరేటు నమోదు చేయొచ్చని పిచ్ రేటింగ్స్ అంచనావేసింది? 5*

*📚7.తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ?ఏప్రిల్ 16 .అజారుద్దీన్ జీకే గ్రూప్*

*📚8.పరిణామం పరంగా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉన్నది? 3*

*📚9.న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పై టేకింగ్ ద లీడ్ అనే బొమ్మల పుస్తకాన్ని రాసిన రచయిత ఎవర? డేవిడ్ హిల్*

*📚10.డిఫెన్స్ టెస్టింగ్ ఇన్స్టాల్ స్ట్రక్చర్ స్కీమ్ రక్షణమంత్రి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. అయితే ఈ పథకానికి ఎంత కేటాయించారు? 400 కోట్లు*

*📚11.మొక్కల ఆరోగ్య వృద్ధి సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? 2020*

*📚12.ప్రపంచ అటవి దినం ఏ తేదీన గమనిస్తారు? మే 28*

*📚13.ఉపాధి కల్పన విషయంలో ఎం ఎస్ ఎం ఈ రంగానికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో స్థానం? 3 .అజారుద్దీన్ జీకే గ్రూప్స్*

*📚14.ఎంఎస్ ఎంఈలను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన పథకంలో భాగంగా అత్యవసర నిర్వహణ విధుల కోసం ఎన్ని లక్షల కోట్లు కేటాయించారు ?రూ.మూడు లక్షల కోట్లు*

*📚15.భారత్లోనే ఏయే గప్రాంతాలను తమ విభాగానికి చెందినవిగా నేపాల్ తీర్చిదిద్దిన రాజకీయ చిత్రపటం విషయంలో ఆ దేశ ప్రధాని కి ఎదురు దెబ్బ తగిలింది ? కాలాపాని, లింపియాధుర, లిపులేఖ్*


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺