*🎀1. సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని రఘుపతి వెంకటరత్నం ప్రారంభించిన సంవత్సరం? 1891
*🎀2.ది హైలెట్స్ ఆఫ్ ఫ్రీడం గ్రంథ రచయిత ?సరోజిని రేగాని
*🎀3.ముజఫర్ జంగ్ హత్యకు గురైన ప్రదేశం ?రాయచోటి
*🎀4. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గినా యుద్ధం? 1758 చందుర్తి
*🎀5.పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం? 1794 లో
*🎀6.థామస్ మన్రో మరణించిన ప్రదేశం ?పత్తికొండ కర్నూలు జిల్లా
*🎀7.మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రచురించిన పత్రిక?క్రీ సెంట్.అజారుద్దీన్ జికె గ్రూప్స్
*🎀8.భారతి అనే సాహిత్య పత్రిక స్థాపించిన సంవత్సరం? 1924
*🎀9.విజయనగర సామ్రాజ్య పతనం ఏ సంవత్సరంలో జరిగింది?1565
*🎀1౦. గుంటూరు జిల్లాలో ప్రథమ వితంతు వివాహం ఏ సంవత్సరంలో జరిగింది? 1902
*🎀11.చిన్నయసూరి నీతిచంద్రిక ముద్రణ ఏ సంవత్సరంలో జరిగింది? 1860
*🎀12.బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ కు ఏ సంవత్సరంలో వచ్చారు ?1907
*🎀13. బ్రహ్మ వివాహం నాటకం రచించింది? కందుకూరి వీరేశలింగం
*🎀14.1925లో గోల్కొండ పత్రిక స్థాపించిన వారు ?మూడె పాటి హనుమంతరావు
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments
Post a Comment