భారత ఆర్మీ విభాగపు అధికారుల హోదాల క్రమాన్ని క్రింద నుండి పైకి చూసుకుంటూ వెళదాం.. సైన్యంలో అన్నింటి కన్నా
ప్రారంభపు హోదా LIEUTENANT - లెఫ్టినెంట్ అంటాం..
లెఫ్టినెంట్ కు ప్రమోషన్ వస్తే CAPTAIN - కెప్టెన్ అవుతాడు.
కెప్టెన్ కు ప్రమోషన్ వస్తే MAJOR - మేజర్ అవుతాడు.
మేజర్ కు ప్రమోషన్ వస్తే LIEUTENANT COLONEL ... లెఫ్టినెంట్ కర్నల్ అవుతాడు.
లెఫ్టినెంట్ కర్నల్ కు ప్రమోషన్ వస్తే COLONEL ... కర్నల్ అవుతాడు.
కర్నల్ కు ప్రమోషన్ వస్తే BRIGADIER - బ్రిగేడియర్ అవుతాడు.
బ్రిగేడియర్ కు ప్రమోషన్ వస్తే ... MAJOR GENERAL - మేజర్ జనరల్ అవుతాడు.
మేజర్ జనరల్ కు ప్రమోషన్ వస్తే . LIEUTENANT GENERAL - లెఫ్టినెంట్ జనరల్ అవుతాడు.
లెఫ్టినెంట్ జనరల్ కు ప్రమోషన్ వస్తే GENERAL- జనరల్ అవుతాడు.
జనరల్ అనే ఈ అధికారి మొత్తం ఆర్మీ విభాగానికి కమాండర్ -ఇన్ -చీఫ్ అన్నమాట.
మరో విషయం ఏంటంటే.. COLONEL అనే ఈ పదం లో "R" అనే అక్షరం కనపడదు ... కానీ "L " కు బదులుగా "R " చదువుకోవాలి ... ఆ క్రమంలో "కల్నల్" అని చదవాల్సిన చోట "కర్నల్" అని చదవాలి, పలకాలి, ఉచ్చరించాలి .
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments
Post a Comment