*🔸1.మొదటి పానిపట్టు యుద్ధం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? మొఘల్ సామ్రాజ్య స్థాపన*
*🔸2.ఢిల్లీలోని ఎర్రకోట ను నిర్మించినది ఎవరు ?షాజహాన్*
*🔸3. అక్బర్ మొఘల్ చక్రవర్తి పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? కలనూరు*
*🔸4.స్టార్ ఆఫ్ ఇండియా నగిరి ఎవరికి ఉండేది?అప్జలుద్ధౌలా*
*🔸5.రాష్ట్రంలో హైకోర్టు ఏ సంవత్సరంలో నిర్మించారు? 1919*
*🔸6.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి ?ఎర్రనేలలు*
*🔸7.రెండో పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1556*
*🔸8.కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 1942 ఆగస్టు 8 .అజారుద్దీన్ జీకే గ్రూప్*
*🔸9.సుభాష్ చంద్రబోస్ ఢిల్లీలో అనే యుద్ధ నినాదం ఎక్కడ ఇచ్చారు? సింగపూర్*
*🔸10.రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది ?పాలంపేట*
*🔸11.మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1761 జనవరి 14*
*🔸12.భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థాపనకు మూలపురుషుడైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment