*🔸1.తిరోగమన రుతుపవనాల ప్రభావం లేని రాష్ట్రం ఏది? ఉత్తర ప్రదేశ్*
*🔸2.తోబి,గిల్గిట్,హుంజ ఏ నదికి ఉపనదులు ?సింధు*
*🔸3. బంగ్లాదేశ్ తోసరిహద్దు లేని రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్*
*🔸4.పరిమాణం దృష్ట్యా ప్రపంచంలో అతి పెద్ద నది ఏది? అమెజాన్*
*🔸5.భారతదేశంలో రాతి ఉప్పు విస్తారంగా లభ్యమయ్యే రాష్ట్రాలు ఏవి ?పంజాబ్, మేఘాలయ*
*🔸6.ఉకామ్ రిజర్వాయర్ ఏ నదిపై నిర్మించారు? తపతి*
*🔸7.గిరి పర్వతశ్రేణి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? గుజరాత్*
*🔸8.భారత వాతావరణ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? పూణే .అజారుద్దీన్ జి కే గ్రూప్స్*
*🔸9.ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 7*
*🔸10.గంగా నది ఒడ్డున లేని నగరం ఏది ?లక్నో*
*🔸11.సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం? బుధుడు*
*🔸12.జనాభా పరంగా భారత దేశంలో అతి చిన్న రాష్ట్రం? సిక్కిం*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment