*🔷1.రుగ్వేదంలో ఉన్న మండలాలు? 10*
*🔷2.పల్లవులు ఏ మతాన్ని ఆరాధించారు ?శైవమతం*
*🔷3.గౌతమీపుత్ర శాతకర్ణి ఘన విజయాలను తెలిపే శాసనం ఏది ?నాసిక్*
*🔷4.విజయనగర కాలం నాటి ప్రధాన ఓడరేవు పట్టణం ఏది? కాలికట్*
*🔷5.రెండో నెల క్యాలెండర్ రెండు నాణేలు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లాఉద్దీన్ ఖిల్జీ*
*🔷6.అజ్మీర్ పట్టణ నిర్మాత ఎవరు ?అజం రాజ్ చౌహన్*
*🔷7.ఫ్రాన్స్ లోనే రైన్ వాలీ ఏ సహజ వనరులను కలిగి ఉంది ?బాక్సైట్*
*🔷8.మొట్టమొదటిసారిగా ఆవు కొవ్వు తో తయారు చేసి తూటాలను వినియోగించడాన్ని వ్యతిరేకించిన ఎవరు? మంగళ్ పాండే.అజారుద్దీన్ జీకే గ్రూప్స్*
*🔷9.1892 లో మద్రాసు ప్రభుత్వానికి సహకార పరపతి సంఘాలు ప్రారంభించాలని సూచించినది?ఫెడ్రిక్ నికోల్సన్*
*🔷10.గాంధీజీ నిర్వహించిన రైతు ఉద్యమం ఏది? చంపారన్*
*🔷11.దీనబంధు అనే బిరుదు ఎవరికి ఉంది? సి ఎఫ్ అడ్రూస్*
*🔷12.నలంద విశ్వవిద్యాలయం స్థాపకుడు? కుమార గుర్తులు*
*🔷13.గాంధీజీ దక్షిణాఫ్రికా లో మొట్టమొదటి సారిగా సత్యాగ్రహం ప్రారంభించిన సంవత్సరం?1906*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment