1.పౌర హక్కుల రక్షణ చట్టం ఎప్పుడు సవరించారు? 1976*
*💦2.భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్తు యొక్క ఆమోదం పొందిన తేదీ ?నవంబర్ 26 1949*
*💦3.ఆర్థిక సర్వీస్ ఎవరు నిర్వహిస్తారు? భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ*
*💦4.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1932 నవంబర్*
*💦5. కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం ?కంచి*
*💦6.అనగారిన కులాలను హరిజనుల గా పిలిచింది? మహాత్మా గాంధీ*
*💦7.ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? రష్యా*
*💦8.లోక్ సభ స్పీకర్ వేతనం అలవెన్సులు నిర్ణయించేది? పార్లమెంటు .*
*💦9.భారత దేశాన్ని లౌకిక రాజ్యంగా వర్ణించేది? రాజ్యాంగ పీఠిక*
*💦10.లోక్పాల్ చట్టాన్ని రూపొందించిన తొలి భారతీయ రాష్ట్రం ఏది? ఒరిస్సా*
*💦11. పంచవర్ష ప్రణాళికలో భారీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం ఏర్పాటు ఎప్పుడు అయింది? రెండవ పంచవర్ష ప్రణాళికలో*
*💦12.భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ బాల కార్మిక విధానం నిసేదీసింది? 24*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments
Post a Comment