📙రెవేల్యూషన్స్&
📗వివిధ రకాల పెంపకాలు
📚రెవెల్యూషన్స్ 📙
📗 ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం - గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం)
📗పాల ఉత్పత్తిని పెంచడం - వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్)
📗పండ్ల ఉత్పత్తిని పెంచడం - గోల్డెన్ రెవెల్యూషన్
📗 ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం - పింక్ రెవెల్యూషన్
📗ఎరువుల ఉత్పత్తిని పెంచడం - గ్రే రెవెల్యూషన్
📗చేపల ఉత్పత్తిని పెంచడం - బ్లూ రెవెల్యూషన్
📗 నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం - యెల్లో రెవెల్యూషన్
📗క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం - బ్లాక్ రెవెల్యూషన్
📗మాంసం ఉత్పత్తిని పెంచడం - రెడ్ రెవెల్యూషన్
📗కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం - సిల్వర్ రెవెల్యూషన్
📗 మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం - బ్రౌన్ రెవెల్యూషన్
📚వివిధ రకాల పెంపకాలు.
📙 పట్టు పురుగులు - సెరికల్చర్
📙కలపను ఇచ్చే చెట్లు - సెల్వికల్చర్
📙 పండ్ల తోటలు - హార్టికల్చర్
📙కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం - ఆక్వాకల్చర్
📙సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం - మారీ కల్చర్
📙ద్రాక్ష తోటలు - విటికల్చర్
📙కూరగాయలు - ఆర్బోరికల్చర్
📙వానపాముల సహాయంతో ఎరువులు - వర్మికల్చర్
📙తేనెటీగలు - ఎపికల్చర్
📙 పూల మొక్కలు - ఫ్లోరికల్చర్
📙చేపలు - పిసికల్చర్
📙మొక్కల కణజాలాలను సంవర్ధనం ద్వారా నూతన మొక్కలు సృష్టి - టిష్యూకల్చర్
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment