Skip to main content

COMPETITIVE Special.....


*💁🏻‍♂️ జనరల్ నాలెడ్జ్*
〰〰〰〰〰〰〰〰
➤ సింధు నాగరికతను నిర్మించింది?-ద్రావిడులు
➤ హరప్పా, మొహంజోదారో ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నాయి?-పాకిస్థాన్
➤ ఆధునిక భారతదేశ పితగా ఎవరిని పేర్కొంటారు? రాజా రామ్మోహన్ రాయ్
➤ సోషల్ సర్వీస్ లీగ్ స్థాపకుడు?-నారాయణ్ మల్హర్ జోషి
➤ దేశంలో మొదటి ముద్రణా యంత్రాన్ని స్థాపించింది? -పోర్చుగీసు వారు సింధు నాగరికతను నిర్మించింది?-ద్రావిడులు
➤ 'సంగం' సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?-మధురై
➤ శివాజీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?-కొల్హాపూర్
➤ నవరత్నాలు ఏ రాజ దర్బారులో ఉండేవారు?-ఉజ్జయినీ
➤ గుప్తుల అధికారి భాష?-సంస్కృతం
➤ దేవ్ సమాజ్‌ను స్థాపించనది? శివ్ నారాయణ అగ్నిహొత్రి
➤ విద్యను ప్రాథమిక హక్కుగా సూచించిన కమిటీ: ఆచారి రామ్మూర్తి కమిటీ
➤ అక్బర్ నామా రచించినది ఎవరు?: అబుల్ ఫజల్
➤ ఆగ్రాలోని మోతీ మసీద్‌ను నిర్మించిన మొఘల్ సుల్తాన్: షాజహాన్
➤ అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ గాయకుడు: తాన్‌సేన్
➤ రసాయనాల రాజు అని దేనిని అంటారు?: సల్ఫ్యూరిక్ యాసిడ్
➤ రూబియోల అనే వ్యాధికి మరో పేరు ఏంటి?: తట్టు
➤ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?: అహ్మదాబాద్
➤ హరప్పా ప్రజలు ఇళ్ల నిర్మాణానికి వేటిని వాడారు: ఇటుకలు
➤ కన్నీటిని స్రవించే గ్రంధులు: లాక్రిమల్
➤ దేశంలోనే తొలి ప్రెసిడెన్సీ బ్యాంక్: బ్యాంక్ ఆఫ్ బెంగాల్
➤ కన్ను, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి డాక్టర్లు వాడే దర్పణం: పుటాకార
➤ పొడి మంచు అంటే: ఘన CO2
➤ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?: జూన్ 5
➤ ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది: న్యూయార్క్
➤ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఎవరు?: ప్రధాన మంత్రి
➤ సొంత నాణేలను ముద్రించుకునే హక్కును పొందిన మొదటి యూరోపియన్లు ఎవరు?: డచ్
➤ 'విత్ యు ఆల్ ది వే' అనేది ఏ బ్యాంక్ యొక్క నినాదం: SBI
➤ ఎముకలు ఏర్పడేందుకు తోడ్పడే కణాలు: మయోసైట్లు
➤ ఓజోన్ ఏ లక్షణమును కలిగి ఉంటుంది: డయా మేగ్నటిక్
➤ ఆంధ్ర శివాజీ అని పేరు పొందినది ఎవరు: పర్వతనేని వీరయ్య
➤ గాంధీ జూపార్కు ఎక్కడ ఉంది: గ్వాలియర్
➤ నీటి లోతు ఎక్కువైతే నీటి తరంగాల వేగం: పెరుగుతుంది
➤ 5వేల కిలోమీటర్ల పరిధి ఉన్న ఏ బాలిస్టిక్ క్షిపణిని ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు: అగ్ని-V
➤ ముడిచమురులో అధికంగా ఉన్న దేన్ని సోర్‌క్రూడ్ అంటారు: సల్ఫర్
➤ ఆడ దోమలు మన రక్తంలో వేటిని గుడ్లు పెట్టడానికి వినియోగించుకుంటాయి: ప్రొటీన్లు
➤ ప్రయోగశాలల్లో కణజాల వర్ధనంలో ఉపయోగించే ఏ నీటిలో రసాయనాలు, లవణాలు ఉండవు: డిస్టిల్డ్ వాటర్
➤ సున్నపు రాయి రసాయన నామం ఏది?: కాల్షియం కార్బొనేట్
➤ పంచమ వేదంగా గుర్తింపు పొందినది: మహా భారతం
➤ పాలలోని కొవ్వు పదార్ధం ఏ సమయంలో తగ్గుతుంది: వేసవి కాలంలో
➤ మానవ శరీరంలో అతిచిన్న ఎముక ఉండే భాగం ఏది: చెవి
➤ జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు?: కాకాని వెంకటరత్నం
➤ సముద్రపు నీటిలో నుంచి నదిలోకి వలస వెళ్లే ఏ చేపను క్వీన్ ఆఫ్ ఫిష్ అంటారు: పులస
➤ ప్రపంచ అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధుల నివారణ దినంగా ఏ రోజును పాటిస్తారు: అక్టోబర్ 21
➤ భారత్‌లో పూర్తిగా నివారించిన వ్యాధులు: మశూచి, పోలియో
➤ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని ఏ భాగాన్ని శరీర థర్మోస్టాట్ అంటారు: హైపోథలామస్
➤ 1998 మే 11న జరిపిన పోఖ్రాన్ అణుపరీక్షలను భారత్ ఏ దినోత్సవంగా ప్రకటించింది: జాతీయ సాంకేతిక దినోత్సవం
➤ శరీరంలో లింబల్ మూలకణాలను ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు: కన్ను
➤ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ సంస్థను భారత దేశంలో ఐక్యరాజ్య సమితి ఎక్కడ నెలకొల్పింది: ఢిల్లీ
➤ యాంటీరిట్రో వైరల్ ఔషధాలను ఏ వ్యాధి చికిత్సలో వాడుతున్నారు: ఎయిడ్స్
➤ కార్పొరేట్ ట్యాక్స్‌ను ఎవరు వసూలు చేస్తారు?: కేంద్ర ప్రభుత్వం
➤ దాద్రా నగర్ హవేలీ రాజధాని: సిల్వాస్సా
➤ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం: 1938
➤ వివాహ పన్నును పూర్తిగా రద్దు చేసిన విజయనగర సామ్రాజ్య పాలకుడు?: శ్రీకృష్ణ దేవరాయలు
➤ కాకతీయుల రాజ లాంచనం ఏది: వరాహం
➤ డిగో మరడోన ఏ క్రీడకు సంబంధించిన వాడు?: ఫుట్‌బాల్
┅┅◆◆┅┅
*꧁♦COMPETITIVE Special♦꧂*
<><><><><><><><><><><><>
*💁🏻‍♂️ GK: కరోనావైరస్(కొవిడ్-19)*
〰〰〰〰〰〰〰〰
❉ కరోనా అనే పేరు ఏ భాష నుంచి వచ్చింది?: లాటిన్
❉ జనతా కర్ఫ్యూ ఏ రోజున విధించారు?: మార్చి 22
❉ తొలిసారిగా ఏ సిటీని డ్రోన్ల సాయంతో శానిటైజ్ చేశారు?: ఇండోర్(మధ్యప్రదేశ్)
❉ దేశంలో తొలిసారి కరోనాతో మృతి చెందిన వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవారు?: కర్ణాటక
❉ కరోనాను మహమ్మారిగా ఎవరు ప్రకటించారు?: ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)
*꧁♦COMPETITIVE Special♦꧂*
<><><><><><><><><><><><>
*💁🏻‍♂️ GK: ఏ నగరం ఏ నది ఒడ్డున ఉంది?*
〰〰〰〰〰〰〰〰
↔ అహ్మదాబాద్(గుజరాత్)- సబర్మతి
↔ అయోధ్య(యూపీ)- సరయూ
↔ ఆగ్రా(యూపీ)- యమునా
↔ కోల్‌కతా(పశ్చిమ బెంగాల్)- హుగ్లీ
↔ కటక్(ఒడిశా)- మహానది
↔ న్యూఢిల్లీ(ఢిల్లీ)- యమునా
↔ హైదరాబాద్(తెలంగాణ)- మూసీ
↔ విజయవాడ(ఆంధ్రప్రదేశ్)- కృష్ణా
↔ గ్వాలియర్(మధ్యప్రదేశ్)-చంబల్
┅┅◆◆┅┅
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. STIFLE (VERB): (गला घोंटना):  choke Synonyms: suffocate, asphyxiate Antonyms: cold Example Sentence:Those in the streets were stifled by the fumes. 2. VOLUMINOUS (ADJECTIVE): (विशाल):  capacious Synonyms: commodious, roomy Antonyms: tiny Example Sentence:We have a voluminous purple cloak at home. 3. PATRONIZE (VERB): (रिआयत करना):  look down on Synonyms: talk down to, put down Antonyms: friendly Example Sentence:She was determined not to be put down or patronized. 4 TACTICAL (ADJECTIVE): (परिगणित):  calculated Synonyms: planned, plotted Antonyms: unwise Example Sentence:In a tactical retreat, she moved into a hotel with her daughters. 5. AMALGAMATE (VERB): (मिलाना):  combine Synonyms: merge, unite Antonyms: separate Example Sentence:She amalgamated his company with another. 6 ONEROUS (ADJECTIVE): (कष्टदायक):  burdensome Synonyms: heavy, inconvenient Antonyms: easy Example Sentence:She found his ...