Skip to main content

కరెంట్ అఫైర్స్....

*🔥కరెంట్ అఫైర్స్🔥*


*📚1.ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ లైవ్ స్టాక్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ఉంది? పులివెందుల( కడప)*

*📚2.కేంద్ర పార్లమెంట్ సమీపంలో కొత్తగా చేపట్టదలచిన భవన నిర్మాణాల ప్రాజెక్టు పేరేమిటి ?సెంట్రల్ విస్టా*

*📚3.రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు ?వినోద్ కుమార్ యాదవ్*

*📚4.కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నివేదించిన నివేదిక ప్రకారం 1901 నుంచి 2018 మధ్యకాలంలో ఉష్ణోగ్రత ప్రపంచవ్యాప్తంగా 0.3℃ పెరిగితే భారతదేశంలో ఎన్ని డిగ్రీలు పెరిగింది ?0.7℃*

*📚5.2019 మే నుంచి 2020 మే 31 వరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రోజు వారి అధికారిక కార్యక్రమాలతో రాష్ట్ర సహకార పౌర సంబంధాల శాఖ డివిజినల్ పిఆర్ఓ పాలెపు రాజశేఖర్ రూపొందించిన పుస్తకం పేరు ఏమిటి? ప్రతిదినం ప్రజాహితం*

*📚6.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా లోని ఏ ప్రాంతంలో ఎక్కువ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది ?భీమవరం*

*📚7.రైతుల దిగుబడులకు అధిక ధరలు ఇచ్చేలా చేస్తున్న AP MARKFED సంస్థ కొత్తగా పొగాకు కొనుగోలు బిడ్డర్ గా మన బాధ్యతలు స్వీకరించడం ఉంది అయితే AP MARKFED మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఎస్ ప్రద్యుమ్న*

*📚8.భారత ప్రభుత్వం గృహ హింసని నేరంగా గుర్తించి గృహహింస నిరోధక చట్టం ఏ సంవత్సరం తీసుకువచ్చింది? 2005*

*📚9.ఆటిజం తో బాధపడేవారి హక్కులకు గౌరవసూచకంగా Autistic pride Day ని ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన పాటిస్తారు?జూన్ 18*


*📚1.స్వంత మగ్గం ఉన్న నేతన్నల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఎన్ని వేల ఆర్థిక సాయం అందిస్తున్నది? 24 వేల రూపాయలు*

*📚2.జూన్ 19 2020 ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన వారు ఎవరు?పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి* 

*📚3.రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని స్థానాలు కలవు? 11*

*📚4.ఒలంపిక్ డే గా ఏ తేదీని గుర్తిస్తారు? జూన్ 23*

*📚5.వాటా విక్రయాలు రైట్స్ ఇష్యూ ద్వారా కేవలం రెండు నెలల్లో రూ.1.69 లక్షల కోట్లను సమీకరించి రుణగ్రహీత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్ర సృష్టించింది వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత? ముఖేష్ అంబానీ*

*📚6.వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా ప్రకటితమైన అగ్రగామి ఎక్స్చేంజి ల జాబితాలో 19.3 లక్షల కోట్ల డాలర్ల  విలువలతో ప్రధాన వ స్థానంలో నిలిచిన స్టాక్ ఎక్స్చేంజి ఏది? న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్*

*📚7.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ చైర్మన్గా నియమితులైన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎవరు ?ఉర్జిత్ పటేల్ .అజారుద్దీన్ జీకే గ్రూపు*.

*📚8.పితృ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? జూన్ 21*

*📚9.ప్రముఖ ఆర్థికవేత్త పదో ఆర్థిక సంఘం మాజీ సభ్యులు ఇటీవల మరణించారు ఆయన పేరు ఏమిటి? బిఆర్ విఠల్*

*📚10.వరల్డ్ హైడ్రాలజీ డే ని ఏ తేదీన  పాటిస్తారు? జూన్ 21*

*📚11.ఇండియా సహా 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ?జూన్ 21*

*📚12. ప్రపంచ మానవతా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ?జూన్ 21*

*📚13.ధరించడానికి సులువుగా ఉండటం ఒక స్టైల్ స్టేట్మెంట్ అవ్వడంతో టీషర్డ్ డే ఏది ఎలా జరుపుకుంటారు? జూన్ 21* 

*📚14.గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరిచిన అందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సశక్తి కరణ్  పురస్కార్ అవార్డు లు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ 11 దక్కాయి .అయితే జిల్లా స్థాయిలో ఉత్తమ పనితీరు కనబర్చిన DDUPSP- 2020 ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు తగ్గింది?పశ్చిమ గోదావరి* 

*📚15.మండలస్థాయిలో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ sashaktikaran puraskar పొందిన ఆంధ్రప్రదేశ్ మండలాలు ఏవి ?మేడికొండూరు( గుంటూరు), చెన్నూరు (వైఎస్ఆర్ జిల్లా), రామచంద్రపురం, బంగారుపాలెం( చిత్తూరు)*



🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

Teachers day

https://drive.google.com/file/d/1j6D1j7NedC_wcJPP3HBEHfoppXrRE8la/view?usp=drivesdk https://drive.google.com/file/d/1kKNR6ew3Xlaapsy5FRfibB5iiCW0SCDw/view?usp=drivesdk https://drive.google.com/file/d/1m9J50vHSuDwNBhi5NBvJv_p40i5Ri1ww/view?usp=drivesdk Lakshya Educational Groups