Skip to main content

ఇండియన్ జాగ్రఫీ & హిస్టరీ బిట్స్...

*🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥*

*🔸1.భారతదేశ విభజన ను డిమాండ్ చేస్తూ ముస్లింలీగ్ ఎప్పుడు తీర్మానం చేసింది ?1940*

*🔸2.పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? దాదాబాయ్ నౌరోజ*

*🔸3. రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించింది?ముఖరం-ఉద్-దౌలా-బహదూర్* 

*🔸4.నిజాం చివరి కాలంలో నిర్మించినది ?హుస్సేన్ సాగర్*

*🔸5. హైదరాబాద్ లో* *ప్రచురించిన రహబర్-ఇ-దక్కన్ పత్రికా   ఎడిటర్ ఎవరు?అహ్మద్  మొయినుద్దీన్* *అబ్దుల్లా ఖాన్*

*🔸6.భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ?లార్డ్ బెంటింగ్*

*🔸7.విజయనగర సామ్రాజ్య కాలం వివిధ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రముఖ పరిశ్రమ కానిది? మందుగుండు సామాగ్రి*

*🔸8.మధ్య యూగంలో బాగా ప్రాచుర్యం పొందిన బీదర్ లోని మదరసను నిర్మించినది ఎవరు ?మహమ్మద్ గవాన్.*

*🔸9.క్విట్ ఇండియా ఉద్యమ ముసాయిదాను రూపొందించినది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ*

*🔸10.రాజా రామ్మోహన్ రాయ్ తో సంబంధం ఉన్న అంశాలు ఏవి? బ్రహ్మ సమాజం లో స్థాపించారు, సతి నిర్మూలనకు కృషి చేశారు ,కలకత్తాలో వేదాంత కాలేజీ ప్రారంభించారు*


*🔸11.1916లో ఉదంపూర్ పరిపాలించే మహారానా కు వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటు ఎవరు నాయకత్వం వహించారు? విజయ్ సింగ్  సాథక్*

*🔸12.బ్రిటిష్ పరిపాలన కాలంలో పంజాబ్ లో ఏ విధమైన భూమిశిస్తు ప్రవేశపెట్టారు ?మహల్వారి*


*🔥ఇండియన్ జాగ్రఫీ బిట్స్🔥*

*🖊️1.భారతదేశంలో ప్రధానంగా లక్క ఉత్పత్తి చేసే రాష్ట్రం? ఝార్ఖండ్*

 *🖊️2.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ ఎక్కడ కలదు? వారణాసి*

*🖊️3. భూమి ఉపరితల ఉష్ణోగ్రతను నియంత్రించే ముఖ్యమైన వాయువు? కార్బన్డయాక్సైడ్*

*🖊️4. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఉన్నచోటు? హైదరాబాద్*

*🖊️5.భారత్ లో అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రియాక్టర్లు ఎక్కువగా ఏ రకానికి చెందినది ?ప్రపరైజ్డ హెవీ వాటర్ రియాక్టర్*

*🖊️6.నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తర ప్రదేశ్*

*🖊️7.దేనిని పినాకిని అని కూడా అంటారు?పెన్నానది*

  *🖊️8.బంగారు పీచు అని దేనిని అంటారు ?జనపనార .
*🖊️9.సునామీని మాట ఏ భాష నుండి వచ్చింది ?జపనీస్ పదం*

*🖊️10.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నచోట ?న్యూఢిల్లీ*

*🖊️11. ప్రకృతిసిద్ధ విపత్తు అంతర్భాగం? తుఫాను, భూకంపం, సునామి*

*🖊️12.ప్రపంచ విపత్తులో భూకంపాలు సునామీలు ఎంత శాతం? 8 శాతం*

*🖊️13.విపత్తు నిర్వహణ పై వేసిన తొలి కమిటీ చైర్మన్? జె సి పంత్*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺