Skip to main content

ఏపీ డీసెట్ మోడల్ పేపర్స్....


Click here to get model papers link 




Click here to go main ao deecet website 


🏹లక్ష్య🇮🇳ఉద్యోగ🎓సోపానం🤝గ్రూప్స్ సభ్యులకు వందనాలు🙏

చదువు యెుక్క విలువ, దానికోసం పడే తపన, కష్టం తెలిసిన మాకు...
Maరొకరు అటువంటి కష్టం పడగూడదు అనే మంచి ఉద్దేశం, ఆలోచనతో వాట్సాప్ రాకముందు నుండే మా ఈ యొక్క సేవలు మొదలు పెట్టడం జరిగింది...
తరువాత  అక్టోబర్ 17,  2015 (https://chat.whatsapp.com/E1VnrcV3NkSLVSCpA90aJp)
నుండి మా యొక్క వాట్సాప్  సేవలు మొదలయ్యాయి అని చెప్పడానికి గర్విస్తున్నాం....
అప్పటి నుండి ఇప్పటివరకు నిర్విరామంగా మా సేవలు ఎటువంటి ధనాపేక్ష లేకుండా సాగుతున్నాయి...


🚫కానీ,,,  ఈమధ్య మా దృష్టికి వచ్చిన! మేం గమనించిన కొన్ని విషయాలు మీ ముందుకి తీసుకురావాలి అనుకుంటున్నాం....👇

✳️మేము మీకు అందించే పిడిఎఫ్ లు  కానీ, మరే ఇతర ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కానీ, గూగుల్ నుండి పొందినది, అలాగే ఇతర ఎడ్యుకేషన్ గ్రూప్స్ నుండి సేకరించింది....  దీనికి మేము ఎవరి నుండి ఎటువంటి డబ్బు అడగటం కానీ, తీసుకోవడం కానీ చేయటం లేదు....
కానీ కొంతమంది సభ్యులు ఈ మెటీరియల్స్  వాడుకుంటూ వ్యాపారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది....
దయచేసి ఎవరు అలా చేయకండి...
కుదిరితే ఒకరికి సహాయం చేయండి....
దానికి డబ్బుతో విలువ కట్టకండి...
అలా వ్యాపారం చేసే వారిని ఇప్పటికే మన  యొక్క గ్రూప్స్ నుండి తొలగించడం జరిగింది....
ఇంకా అలాంటి వారు ఎవరున్నా కూడా ఇలాగే చేస్తాం....

✳️మాకు సమయం ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు 🏹లక్ష్య🇮🇳ఉద్యోగ🎓సోపానం🤝గ్రూప్స్ ద్వారా చేసే ఏ సేవలైన ఉచితంగానే ఉంటాయి అని మాట ఇస్తున్నాం....

✳️మాకున్న  100 వాట్సాప్ గ్రూప్స్ ని  మెయింటైన్  చేయటం కోసం అన్నిటికి కేవలం  అడ్మిన్ పోస్ట్ చేసేలా పెట్టడం జరిగింది...
కాబట్టి దయచేసి ఎవరు గ్రూపులో అడ్మిన్ ఇవ్వమని అడగవద్దు...
మీకు ఏ సమాచారం కావాలి అన్న క్రింది నెంబర్స్ కి పూర్తి వివరాలతో ఉదయం 7.00గం నుండి  రాత్రి 8.00గం మధ్యలో వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలరు🙏
🤳🏻7013459909
🤳🏻9177447719
🤳🏻9493791484

✳️అలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఏర్పర్చిన లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ(Reg: 222/2020) దిగ్విజయంగా నడుస్తుంది...  దయచేసి ఎవరు కూడా సంస్థ పేరుతో ఎటువంటి వ్యాపార సంబంధిత కార్యక్రమాలు చేయవద్దు.🙏

✳️మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మాయొక్క సహాయం సహకారాలు ఎప్పుడూ ఉంటాయి,  కాబట్టి దయచేసి ఎవరు కూడా గ్రూపులో సభ్యులకు వ్యక్తిగతంగా మెసేజెస్ చేసి ఇబ్బంది పెట్టవద్దు...,
అలాగే  ఎవరు కూడా ఉద్యోగాల పేరుతో కూడా ఎవరకి మెసేజెస్ చేయకండి.....
ఒకవేళ అలా మెసేజెస్ చేసి సభ్యులను ఇబ్బందికి గురి చేస్తే...  అటువంటి వారిపై చట్టరీత్యా  చర్యలు తీసుకునేలా చేయడం జరుగుతుంది....

✳️మన యొక్క ఉద్యోగం సోపానం గ్రూపులలో మీ వ్యాపారాలకు ఏమైనా ప్రచారం కావాలి అంటే...  పైన ఉన్న నంబర్స్ ని సంప్రదించండి....

ఆసరా లేదని అక్షరం....
డబ్బులేదని ఊపిరి ఆగకూడదు....
అనే నినాదంతో ముందుకు సాగుతున్న లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ మీకు సాదర స్వాగతం పలుకుతుంది....

ఇట్లు....
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups