1.పల్నాడు అడవి చట్టాల ఉల్లంఘన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన నాయకుడు ?కన్నెగంటి హనుమంతు
2.1948 సెప్టెంబర్ లో హైదరాబాదులో పోలీసు చర్య ఎవరి నాయకత్వంలో జరిగింది ?మేజర్ జనరల్ జె ఎస్ చౌదరి
3.బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ రాయలసీమలో రైతు వారి పద్ధతిని ప్రవేశ పెట్టి ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఆంగ్లేయుడు కలెక్టర్?థామస్ మన్రో
4.హైదరాబాదు సంస్థానంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన వారు? స్వామి రామానంద తీర్థ
5.స్వాతంత్రానంతరం గవర్నరుగా నియమితులైన తొలి మహిళ? సరోజినీనాయుడు
6.ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం నాయకుడు? కొండా వెంకటప్పయ్య
7. ఆంధ్ర శివాజీ గా ప్రసిద్ధిగాంచిన స్వాతంత్ర ఉద్యమ నాయకుడు పర్వతనేని ?వీరయ్య చౌదరి
8.హైదరాబాద్ రాష్ట్రంలో స్వదేశీ ఉద్యమ ప్రచారాన్ని ఉధృతం చేసిన సంస్థ? ఆర్య సమాజం .అజారుద్దీన్ జీకే గ్రూప్
9.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం జరిగిన సంవత్సరం? 1938
10. 1924 -27 కాలంలో భారత స్వాతంత్రోద్యమం ఏ విధంగా పిలుస్తారు? కౌన్సిల్ ప్రవేశం
11.ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు 35 రోజుల తర్వాత ఆచార్య వినోభా భావే ఆదేశాల మేరకు విరమించుకున్న నాయకుడు?స్వామి సీతారాం
12.ఆంధ్రదేశపు రాజా రామ్మోహన్ రాయ్ ఇక ప్రఖ్యాతిగాంచిన సంఘసంస్కర్త ?కందుకూరి వీరేశలింగం
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment