*🌀1.భూకంపాలు తరచూ ఏ దేశంలో ఎక్కువగా సంభవిస్తాయి? ఇండోనేషియా*
*🌀2.సవన్నా భూములలో సహజ వృక్షసంపద ఏది? పొడవైన గడ్డి*
*🌀3.ఏ సహజ మండలాన్ని పెద్ద ప్రయోజనం లేదా సఫారీల భూమి అంటారు?సవన్నా లేదా ఆయనరేఖా గడ్డి ప్రాంతాలు*
*🌀4.హ్యుమన్ పరిమాణం తక్కువ కలిగిన నేల ఏది? ఎడారి నేల*
*🌀5. ప్రపంచంలో అరటిపండు పంట సాగు చేసిన మొదటి దేశం ఏది ?భారతదేశం*
*🌀6.భారతదేశంలో సమాంతరంగా ప్రవహించే నదులు? నర్మదా తపతి*
*🌀7.వేసవి కాలంలో దేనిలో మొట్టమొదటి రుతుపవనాలు వచ్చును ?పడమటి కనుమలు*
*🌀8.మొగలుల కు ఏ నది తో సంబంధం ఉంది ?యమునా .
*🌀9.కరువు ప్రధానంగా దేని వల్ల ఏర్పడుతుంది? దీర్ఘకాలిక వర్షాలు లేక పోవడం వల్ల*
*🌀10.సిల్కు అంచులు గల నూలు చీరలు ఉత్పత్తి చేసే చేనేత కేంద్రం? గద్వాల్*
*🌀11.తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం? మహేంద్రగిరి*
*🌀12.భారతదేశంలో మొదటిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ?అరుణాచల్ ప్రదేశ్*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment