1.రవాండా దేశ అధ్యక్షుడు ?
Paul kagame
2.విద్యుత్ సామర్థ్యం పునరుత్పాదక శక్తి భవిష్యత్తులో బలమైన విద్యుత్ వ్యవస్థను సృష్టించి స్థిరత్వం దిశగా సంబంధిత మార్గాలు ప్రజలకు Icommit నడిపించేందుకు అను కార్యక్రమానికి కేంద్ర విద్యుత్ నూతన పునరుత్పాదక శక్తి మంత్రి ప్రారంభించారు ఆయన పేరు ఏమిటి?
శ్రీ ఆర్కే సింగ్
3.ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ ?
సహస్ర బుద్ధి
4.నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సీఎండీగా ఇటీవల బాధ్యతలు ఎవరు స్వీకరించారు?
వీరేంద్రనాథ్ దత్
5.ఇండియా మరియు ఏ దేశానికి మధ్య పర్యావరణ రక్షణకు ఉద్దేశించిన సహకార MoU కు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ?
భూటాన్
5.వరల్డ్ ఎకనామిక్ ఫోరం 51 వ వార్షిక సదస్సు ఏ నగరంలో జరగనుంది ?
దేవోస్.స్విజర్లాండ్
6.జూన్ 4 2020 నా ప్రపంచం సదస్సు 2020 ఏ దేశం నిర్వహించింది?
యుకె
7.పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కోహల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు అమలుకు ఏ ఏ దేశాల మధ్య అంగీకారం కుదిరింది ?
చైనా మరియు పాకిస్థాన్
8.దురాక్రమణకు గురైన అమాయక బాధ్యత పిల్లలకు బాసటగా అంతర్జాతీయ దినోత్సవం ఏ తేదీన గుర్తిస్తారు?
జూన్ 4
9 ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జీ ఇటీవల మరణించారు ఆయన ఏ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు ?
దుర్గా
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment