👍 ఇంపార్టెంట్ బిట్స్👍
1) కరోనా అనే పేరు ఏ భాష నుండి వచ్చింది - లాటిన్
2) జనతా కర్ఫ్యూ ఏ రోజున విధించారు - మార్చ్ 22
3) తొలిసారిగా ఏ సిటీని డ్రోన్ల సాయంతో సానిటైజ్ చేసారు - ఇండోర్ ( మధ్య ప్రదేశ్)
4) దేశంలో తొలిసారి కరోనతో మృతి చెందిన వ్యక్తి ఏ రాష్ట్రమునకు చెందినవారు - కర్నాటక
5) కరోనా ను మహమ్మారిగా ఎవరు ప్రకటించారు - W.H.O
6) శరీరంలో లింబల్ మూలకణాలను ఏ భాగం నుండి సంగ్రహిస్తారు - కన్ను
7) గుప్తుల అధికార భాష - సంస్కృతం
8) కార్పొరేట్ టాక్స్ ను ఎవరు వసూలు చేస్తారు - కేంద్ర ప్రభుత్వం
9) సున్నపురాయి రసాయన నామం - కాల్షియం కార్బోనేట్
10) పంచమ వేదంగా గుర్తింపు పొందినది - మహా భారతం
11) పాలలోని కొవ్వు పదార్థం ఏ సమయంలో తగ్గుతుంది - వేసవి కాలంలో
12) మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం - చెవి
13) జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్యం వహించినది ఎవరు - కాకాని వెంకట రత్నం
14) కన్నీటిని స్రవించే గ్రంధులు- లాక్రిమల్
15) కన్ను, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి డాక్టర్లు వాడే దర్పణం : పుటాకార
16) గ్రామ పంచాయితీల ఏర్పాటు గురించి తెలియజేసే రాజ్యాంగ అధికారణ ఏది- 40వ
17) పంచాయతీ కార్యదర్శులు ఎవరి నియంత్రణలో ఉంటారు - సర్పంచ్
18) దేశంలో మొదటిసారిగా రైల్వే బడ్జెట్ ఏ సం. లో ప్రవేశపెట్టారు - 1924
19) భారత దేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఏది - ప్యాలెస్ ఆఫ్ వీల్స్
20) దక్షిణ భారతదేశంలో మెట్రో రైలును ప్రారంభించిన మొదటి రాష్ట్రం- కర్ణాటక
👍మీకు నచ్చితే షేర్ చెయ్యండి👍
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment