*💦1.1857 తిరుగుబాటులో హైదరాబాద్లో నిజాం కు వ్యతిరేకంగా పోరాడినది?తురేబజ్ ఖాన్*
*💦2.రాజ భాష ను పర్షియన్ నుండి ఉర్దూ గా మార్చిన నిజాం రాజు ?మహబూబ్ అలీఖాన్*
*💦3. మూసీనదికి భారీ వరదలు వచ్చిన సంవత్సరం? 1908*
*💦4.నిజాం కళాశాల ను స్థాపించిన సంవత్సరం ?1887*
*💦5. భూమిశిస్తు ,సర్వేలను సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంవత్సరం? 1875*
*💦6.హైదరాబాద్ రాష్ట్రంలో పోలీసు శాఖ నెలకొల్పిన సంవత్సరం ?1865*
*💦7.ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ సమావేశం 29 జనవరి 1936లో ఎక్కడ నిర్వహించారు ?కాకినాడ*
*💦8. మదర్సా స్కూల్ స్థాపించిన సంవత్సరం? 1873 అజారుద్దీన్ జీకే గ్రూప్స్*
*💦9.అరబ్- రోషిల్లా సైనికుడు తురేబజ్ ఖాన్ ను చంపిన బ్రిటీష్ అధికారి ?డేవిడ్ సన్*
*💦10.సిటీ కాలేజీ స్థాపించిన సంవత్సరం? 1870*
*💦11. హైదరాబాద్ రాష్ట్రంలో పేపర్ కరెన్సీ ప్రవేశపెట్టిన సంవత్సరం ?1918*
*💦12.ఆంధ్ర బాలిక పాఠశాల స్థాపించిన సంవత్సరం? 1958*
*💦13.ఆంధ్ర సంవర్ధిని గ్రంధాలయం స్థాపించిన సంవత్సరం? 1906*
*💦14.హైదరాబాదు ప్రెసిడెంట్ ను ప్రాంతీయ సీజర్ గా అభివర్ణించే పత్రిక ?హైదరాబాద్ రికార్డు*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment