1. ఇటీవల హైదరాబాదులో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కృష్ణా జలాలను ఏ నిష్పత్తిలో వాడుకోవాలని బోర్డు నిర్ణయించింది?
66 :34
2.భారత్ మరియు ఏ దేశం మధ్య ఇటీవల ద మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ ఒప్పందం కుదిరింది ?
ఆస్ట్రేలియా
3.అమెరికాలో భారత ప్రత్యేక దౌత్యవేత్తగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఎవరు? రవి కోట
4.వాస్తవికతకు అద్దం పట్టే కథతో వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన బాలీవుడ్ దర్శకుడు ఇటీవల మరణించారు అయితే ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు ?
సారాఆకాష్, మంజిల్ ,కట్టామీఠా chameli ki shaadi
5.నేషనల్ లీగల్ హెల్ప్ లైన్ నెంబర్ ఏది?
15100
6.దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాలు పట్టణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం TULIP పోర్టల్ను ప్రారంభించింది.అయితే TULIP విశదీకరించండి?
ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం
7.హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి ఏమని పేరు మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది?
అనంత వెంకటరెడ్డి ప్రజల స్రవంతి పథకం
8.భారతదేశంలో మొట్టమొదటి వ్యర్ధాల పునర్వినియోగ ఆన్లైన్ వేదిక ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
ఆంధ్రప్రదేశ్
9.ఇటీవల అంతర్జాతీయ టీకా కూటమి కి 15 మిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించిన దేశం ఏది ?భారతదేశం
10.భారత్-ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ఇటీవల భారత ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ మధ్య జరిగిన ఆన్లైన్ సదస్సులో ఎన్ని ఒప్పందాలు కుదిరాయి?
ఏడు
11.పులుల సంరక్షణకు ఉద్దేశించి ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరం ప్రారంభించింది?
1973
12.జాతీయ పులుల సంరక్షణ సంస్థ ద్వారా అఖిలభారత పులుల లెక్కింపు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ?
నాలుగేళ్ళు
13.రెండువేల 23 24 ఆర్థిక సంవత్సరం నాటికి call ఇండియా ఎన్ని మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ?
1 బిలియన్ టన్నులు.
14.1929 నాటికి శారదా చట్టాన్ని సవరించడం ద్వారా మహిళల వివాహ వయస్సు ఏ సంవత్సరం 18 సంవత్సరాలకు పెరిగింది ?
1978
15.మణిపూర్ మిజోరాం మరియు జార్ఖండ్లో అపూర్వ గవర్నర్ ఇంకా ఢిల్లీ పూర్వ పోలీస్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఇటీవల మరణించారు ఆయన పేరు ఏమిటి?
శ్రీ వేద్ మార్ వాహ్
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment