1)తమ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ను ఏర్పాటు చేయడానికి ఐఐటీ మద్రాసుతో ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖలోని ఏ బోర్డు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
జ: కాయిర్ బోర్డు.
1)Which board of the MSME Ministry has signed an MoU with the IIT Madras to set up the Center of Excellence (CoE) to increase the use of its products?
Ans: Coir board
Coir (/ˈkɔɪər/), or coconut fibre, is a natural fibre extracted from the outer husk of coconut and used in products such as floor mats, doormats, brushes and mattresses. ... ramesh mbnr teachersociety
Other uses of brown coir (made from ripe coconut) are in upholstery padding, sacking and horticulture.
2)ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థుల మండలి భారతదేశపు మొట్టమొదటి “COVID-19 టెస్ట్ బస్”ను ఏ నగరంలో ప్రారంభించింది?
జ: ముంబై.
2)The Indian Institute of Technology (IIT) Alumni Council has launched India's first "COVID-19 Test Bus" in which city?
Ans: Mumbai.
3)ఏ వ్యాధి నిర్మూలన 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి పోస్టల్ ఏజెన్సీ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది?
జ: స్మాల్ పాక్స్(మశూచి).
3)The World Health Organization and the United Nations Postal Agency released a commemorative postage stamp on the 40th anniversary of which disease uproot?
Ans: Smallpox.
4)సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ప్రకారం 2020 ఏప్రిల్ చివరి నాటికి 75.8% అత్యధిక నిరుద్యోగిత రేటు కలిగిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
జ:పుదుచ్చేరి.
4)According to the Center for Monitoring Indian Economy (CMIE) data, which state / Union Territory has the highest unemployment rate of 75.8% by the end of April 2020?
A: Puducherry.
5)లిపులేఖ్ పాస్‌ను ధార్చులాతో కలిపేందుకు 80 కిలోమీటర్ల వ్యూహాత్మక కీలకమైన రహదారి లింక్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ప్రారంభించారు. లిపులేఖ్ పాస్ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: ఉత్తరాఖండ్.
5)Defense Minister Rajnath Singh recently launched an 80-kilometer strategic road link to connect the Lipulekh Pass with Dharchula. Lipulekh Pass is in which state?
Ans: Uttarakhand.
Ties between the two countries have been strained after Singh on May 8 inaugurated the strategically important road, which connects Dharchula to the Lipulekh pass. The road will shorten the journey of the holy 'Kailash-Mansarovar yatra'.
6)దేశంలో 2019లో మొత్తం కొత్త అంతర్గత స్థానభ్రంశాలు 5 మిలియన్లు ఉన్నాయని పేర్కొన్న “లాస్ట్ ఎట్ హోమ్” నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
జ: ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి (UNICEF).
6)Which company released the "Lost at Home" report which states that there are 5 million new internal displacements in the country by 2019?
Ans: United Nations Children's Fund (UNICEF).
7)శాశ్వత అంతరిక్ష కేంద్రం నడుపుతూ, వ్యోమగాములను చంద్రుడికి పంపే లక్ష్యంతో 'లాంగ్ మార్చ్ 5 బి' రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన దేశం?
జ: చైనా.
7)Which country launched the 'Long March 5B' rocket with the goal of sending astronauts to the moon, running a permanent space station?
Ans: China.
8)ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: మే 8.
8)When is World Red Cross Day celebrated?
Ans: May 8th.
9)రైతు అవసరాలను పర్యవేక్షించడానికి ఏ రాష్ట్రం 'CMAPP (వ్యవసాయం, ధర, సేకరణపై సమగ్ర పర్యవేక్షణ) ' మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది?
జ: ఆంధ్రప్రదేశ్.
9)Which state has launched 'CMAPP (Comprehensive Monitoring on Agriculture, Pricing and Procurement)' mobile application to monitor farmer needs?
Ans: Andhra Pradesh.
10)ప్రపంచ బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) కు అమెరికా ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?
జ: అశోక్ మైఖేల్ పింటో.
10)Who was appointed as the US Representative to the International Bank for Reconstruction and Development (IBRD) affiliated with the World Bank?
Ans: Ashok Michael Pinto.
🔥ఇండియన్ పాలిటి బిట్స్
1)కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
జ: 2006.
1)In which year did the Central Government specifically set up the Ministry of Panchayati Raj?
Ans: 2006.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment