1. covid-19 రోగులపై hydroxychloroquine ఔషధ క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిషేధించాలని ఇటీవల డబ్ల్యూహెచ్వో తీసుకున్న నిర్ణయాన్ని విభేదించిన దేశం ఏది?
Ans: ఇండియా
2. ప్రపంచ ఆకలి దినం ఏ తేదీన గుర్తిస్తారు?
Ans: మే 28
3. మార్చి 31తో ముగియాల్సిన 2015- 20 విదేశీ వాణిజ్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది ?
Ans: మార్చి 2021
4. మొబైల్ తయారీలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
Ans: రెండు
5. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా ఏ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ?
Ans: ముంబై ,గుజరాత్
6. పౌష్టికాహార రంగంలో జరిపిన విశేష కృషికి గాను జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బారావు ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డుకు ఎంపికయ్యారు .అయితే NIN కేంద్ర కార్యాలయం ఉంది ?
Ans: హైదరాబాద్
7. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
Ans: చత్తీస్ఘడ్
8. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద ఏర్పాటైన కేంద్ర ఉపాధి హామీ మండలి 21 వ సమావేశం జూన్ 2న జరిగింది అయితే ఉపాధి హామీ చట్టం కింద ఎన్ని రకాల పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయి ?
Ans: 261
9. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలను సమీక్షించడానికి నిపుణుల కమిటీ చైర్మన్ ఎవరు ?
Ans: శ్రీ బిమల్ జుల్కా
10. జూన్ 2 2020 తేదీన రాష్ట్ర వాతావరణ దినోత్సవం జరుపుకునే రాష్ట్రం ఏది?
Ans: తెలంగాణ
11. ఐక్య రాజ్య సమితి భద్రతా కౌన్సిల్కు ఎన్నికలు ఏ తేదీన జరుగనున్నాయి?
Ans: జూన్ 17
12. తమ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
Ans: కేరళ
13. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా రద్దు చేసుకున్న దేశం ఏది ?
Ans: అమెరికా
14. జి-7 సభ్య దేశాల కూటమి లతో సభ్యత్వం లేని దేశం ఏది?
Ans: రష్యా
15. ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు ఏవి?
Ans: యూఎస్ యూకే రష్యా చైనా ఫ్రాన్స్
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Very nice increase questions
ReplyDelete