Skip to main content

కరెంట్ అఫైర్స్....

🔥కరెంట్ అఫైర్స్🔥

*📚1.ప్రజారోగ్య పరిరక్షణలో నూతన విధానాల అమలుకు గుర్తింపుగా అస్సాం ప్రభుత్వం 2018 19 సంవత్సరానికి అందించే కర్మ శ్రీ పురస్కారానికి ఎంపికైన ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ డైరెక్టర్ పేరేమిటి ?జే.వి.ఎస్ సుబ్రహ్మణ్యం*

*📚2.పులిచింతల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు ?కృష్ణ*

*📚3.24 పంపుల ద్వారా గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువలోకి ఎత్తి పోసి కృష్ణా డెల్టా రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో నిర్మితమైన ప్రాజెక్టు పేరేమిటి ?పట్టిసీమ ఎత్తిపోతల పథకం*

*📚4.ప్రముఖ పరిశోధన సంస్థ క్వాక్వారెల్లీ సైమండ్స్ ప్రకటించిన క్యూఎస్ టాప్ యూనివర్సిటీస్ 2021 ర్యాంకుల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఏది?మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూఎస్ఏ*

*📚5.భారత సార్వభౌమా రేటింగ్ ను BBB గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఏది? ఎస్ అండ్ పి*

*📚6.భారత్లో వలయాకార సూర్యగ్రహణం ఏ తేదీన ఆవిష్కృతం కానుంది? జూన్ 21*

*📚7.గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో విస్తరించిన గిరి అడవుల్లో ఆసియా సింహాల్లో ఐదేళ్లలో 523 నుంచి 28. 87 వృద్ధితో వాటి సంఖ్య ఎంతకు పెరిగింది? 674 .అజారుద్దీన్ జీకే గ్రూప్*

*📚8. సముద్రంలోని లోతైన చాలెంజర్ డీప్ ను చేరిన తొలి ప్రపంచ మహిళా ఎవరు?క్వాథరీన్ సలవీన్*

*📚9.1984 అక్టోబర్ 11న అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్ మహిళ ఎవరు ?  క్వాథరీన్ సలవీన్*

*📚10.భారత మహిళా వెయిట్ లిఫ్టర్ సుజిత చాను డోపి కాదని అంతర్గత వెయిట్లిఫ్టింగ్ సమైక్య తెలిపింది అయితే సంజీత చాను  ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి? మణిపూర్*

*📚11.కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రయోల్ నిశాంక్ ఇటీవల ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది? iit madras*

*📚12.2020- 21 సంవత్సరానికి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన లో per drop More Crop విభాగం కింద భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మొత్తాన్ని కేటాయించింది? రూ.4,000కోట్లు*

*📚13.ఇటీవల కన్నుమూసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నోలజీ డైరెక్టర్ ఎవరు? ప్రీతమ్ సింగ్.

*📚14.స్వాతంత్ర సమరయోధుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ ఇటీవల పునర్నిర్మించిన కొత్త కమిటీ కి అధ్యక్షత వహించిన వారు ఎవరు ?జి.కిషన్ రెడ్డి*

*📚15. ఇటీవల మరణించిన బురుండీ రిపబ్లిక్  అధ్యక్షుడు పేరు ఏమిటి?పియరి న్కురున్జిజా*

*📚1.వెదురు దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని భారత ప్రభుత్వం వంద శాతం నుండి ఎందుకు పెంచింది ?25 శాతం*

*📚2.రాష్ట్రాల్లో మైక్రో ఇరిగేషన్ కవరేజి ని విస్తరించడానికి ఇటీవల జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఎన్ని కోట్ల మూల నిధితో మైక్రో ఇరిగేషన్ ఫండ్ కార్పరస్ సృష్టించింది?రూ.5000 కోట్లు*

*📚3. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ లిమిటెడ్ పంపిణీ చేసిన ఫాస్ట్ పెట్రోల్ వెసల్స్ సిరీస్లో ఐదవ మరియు చివరి పదవ పేరు ఏమిటి?ICGS  karnataka Barua*

*📚4.2021 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతానికి కురుస్తూ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ అంచనా వేసింది? 3.7 శాతం*

*📚5.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సీనియర్ సిటిజన్ల కోసం పంచవతి యోజన పేరుతో పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?హిమాచల్ ప్రదేశ్*

*📚6.ఇటీవల కన్నుమూసిన ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ఎవరు? ఏ వైద్యనాథన్*

*📚7.సమాజానికి మరియు దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా  ను అందుకున్న భారత మహిళా ఎవరు? శోభా శేఖర్.
*📚8.ప్రతి సంవత్సరం బాల కార్మికుల కు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఏ రోజున పాటిస్తారు? జూన్ 12*

*📚9. రాష్ట్రంలోని బాల కార్మికులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో బాల్ విద్యా యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం? ఉత్తర ప్రదేశ్*

*📚10.ఇటీవల ఫిఫా ర్యాంకింగ్స్లో ఇండియా ఫుట్బాల్ జట్టు ఏ స్థానం లో నిలిచింది ? 108*



*📚1.షాపులు ఉన్న రజకులు ,నాయీ బ్రాహ్మణులు దర్జీల కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం కింద ఒకరికి ఏటా ఎన్ని వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయనున్నది?రూ. 10000*

*📚2.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతం నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది?-3.2%*

*📚3.అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?జూన్ 11, 1979* 

*📚4.భరత యాత్రకు మానససరోవర ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ద్వారా భారత్కు తలపెట్టిన నూతన రహదారి మార్గం నేపాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ది ?లిపులేఖ్*

*📚5.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా రహదారుల విస్తరణకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య నిధుల సమీకరణకు ఏ నిష్పత్తిలో ఒప్పందం కుదిరింది?70: 30*

*📚6.15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజు సంస్థకు ఎన్ని వేల కోట్లు కేటాయించింది?రూ.2,625 కోట్లు* 

*📚7.గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని జీవన వ్యయం పై అధ్యయనం నిర్వహించగా ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ నగరం గా ఏది నిలిచింది? హాంకాంగ్ .

*📚8.సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది ?ఫుట్బాల్*

*📚9. భారతదేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అటల్ ఇంటర్నేషనల్ మిషన్ తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది ?డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్*

*📚10.2022 మహిళలు ఆసియాకప్ ఆతిథ్య హక్కులను ఆసియా ఫుట్బాల్ సమాఖ్య ద్వారా ఏ దేశం పొందింది? ఇండియా*

*📚11. పట్టణ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? నగర్ వన్*

*📚12.ఢిల్లీ ల్యాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?రాజీవ్ సింగ్* 

*📚13.చెల్లింపు వ్యవస్థల డిజిటలైజేషన్ ను ప్రోత్సహించేందుకు భారతదేశం అంతటా అంగీకార మౌలిక సదుపాయాలకు ఇందుకు ఇటీవల చెల్లింపు మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ను ప్రారంభించిన సంస్థ ఏది ?ఆర్బిఐ*

*📚14.ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు సీనియర్ సలహాదారుగా ఇటీవల నియమితులైన సీనియర్ క్రాట్  ఎవరు? రాజీవ్ టోప్నో*

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺