*🥀1.భారతదేశంలో ఆంగ్ల ఉన్నత విద్యా మాధ్యమంగా ఎవరి కాలంలో ప్రారంభమైంది? లార్డ్ విలియం*
*🥀2.భారతదేశం మొదటి ఎన్నికల ప్రధాన అధికారి? సుకుమార్ సేన్*
*🥀3.లోక్ సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?లోక్సభ స్పీకర్*
*🥀4.1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఈ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు ?ప్రభుత్వరంగ*
*🥀5.ఆంధ్రప్రదేశ్లో తొలి ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ ఈ నగరం లో స్థాపించారు? విశాఖపట్నం*
*🥀6.ప్రధానమంత్రి ఏ సంస్థకు అధ్యక్షుడు? ప్రణాళికా సంఘం జాతీయ అభివృద్ధి మండలి అంతర్రాష్ట్ర మండలి*
*🥀7.భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు దేనిలో అనధికార సభ్యులు జాతీయ ?అభివృద్ధి మండలి*
*🥀8.లోక్ సభలో సభ్యులు కానప్పటికీ సమావేశాలకు హాజరయ్యే హక్కు ఉన్నవారు ఎవరు? అటార్నీ* *జనరల్.అజారుద్దీన్ జికె గ్రూప్స్*
*🥀9.రెండవ పంచవర్ష ప్రణాళిక నమూనా ను రూపొందించిన కర్త ఎవరు ?పి.సి.మహలనోబిస్*
*🥀10.ఏ పంచవర్ష ప్రణాళికలో గరిష్ట వృద్ధి రేటు నమోదు అయింది? ఏడవ పంచ వర్ష ప్రణాళిక*
*🥀11.నరసింహ కమిటీ సిఫార్సుల కొరకై నిర్మించబడింది? దేశ ఆర్థిక నిర్మాణం*
*🥀12.20 సూత్రాల కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో ప్రకటించారు? జనవరి 1982*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment