Skip to main content

నేటి మోటివేషన్... ఇలా చేస్తే కాలంలోనే మీ గోల్స్‌కి రీచ్ అవుతారు...

ఒక స్టూడెంట్ రేపటి నుండి బాగా చదవాలి అనుకున్నాడు.. ఒకామె రేపటి నుండి పొద్దున్నే లేచి వాకింగ్ చేయాలనుకుంది.. అలా రోజు వాయిదా పడుతూనే ఉంది.

మనం అనుకున్న పనులు ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచిస్తే ఒకే ఒక కారణం, momentum లేకపోవడం! అవును.. మొదటి అడుగు వేస్తే చాలు ఆటోమేటిక్గా అడుగులు అవే పడతాయి. మనం ఒక కంఫర్ట్ జోన్ లో ఇరుక్కుపోతాం. ఇప్పటికిప్పుడు ఉన్న దాని నుండి మారాలంటే మనసొప్పదు. అంతా బానే ఉంది కదా, తర్వాత చూద్దాంలే అని ప్రతీదీ వాయిదా వేస్తూ ఉంటాం.

దీనికి ఒకే ఒక సొల్యూషన్.. అన్ని ఎమోషన్స్ పక్కనపెట్టి, జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు వాయిదా పడుతూ వస్తున్న పని మొదలు పెట్టడం! ఎస్.. ఒకసారి మొదలుపెడితే అది ఇక ఆగదు. పూర్తయ్యే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది అనేక పరిశోధనల్లో ప్రూవ్ చేయబడిన టెక్నిక్. ఇక మీదట ఏ పనులు అయితే వాయిదా పడుతూ వస్తున్నాయో వాటిని జస్ట్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ గా ఒక కదలిక వస్తుంది. మీ బ్రెయిన్ లో neural networks దాని కోసం క్రియేట్ అవటం మొదలు పెడతాయి. ఆటోమేటిక్ గా ఎలాంటి అవాంతరాలు లేకుండా అది కొనసాగుతూనే ఉంటుంది.

రోజుకి కనీసం ఒక్క పని.. మీ గోల్‌కి సంబంధించినది ఇలా కొంత సేపు చేయండి.. ఖచ్చితంగా అతి కొద్ది కాలంలోనే మీ గోల్స్‌కి రీచ్ అవుతారు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

హార్ట్‌ ఎటాక్‌ ముప్పు ఆల్కహాల్‌ వల్ల కాదండోయ్‌!..... మీరు ఎంతగానో ఇష్టపడి త్రాగే ఇదే...

ఎనర్జీ డ్డ్రింక్స్ వల్ల అని చెబుతున్నారు నిపుణులు! ఎనర్జీ డ్రింక్స్ హానికరం కాదని మీరు అనుకుంటున్నారా?  ఒకటి తాగిన తర్వాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుందా?  ఈ సందేహాలు మీకూ ఉన్నాయా?  'హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డక్' గా పిలువబడే ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ డిమిత్రి యారనోవ్ మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారు.  ఎనర్జీ డ్రింక్ వినియోగం యువకుల గుండె జబ్బులతో ముడిపడి ఉంటుంది.  అధిక ఎనర్జీ డ్రింక్ వినియోగం తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని అతను అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ఉన్న రోగులను తాను ఎక్కువగా చూస్తున్నానని.. 20, 30 ఏళ్లలోపు యువకులు, ఆరోగ్యవంతులు అకస్మాత్తుగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. ధూమపానం అలవాటు లేదు, కుటుంబ చరిత్ర కూడా లేదు. కానీ వీరందరిలో ఓ ఉమ్మడి అలవాటు ఉంది. అది వారు ప్రతిరోజూ 3-4 డబ్బాల ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ రక్తపోటును పెంచుతాయని, అసాధారణ గుండె లయలకు కారణమవుతాయని, కాలక్రమేణా గుండె కండరాలను బలహీనపరుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కెఫిన్, ఉత్తేజకాలు గుండెను ఓవర్‌డ్రైవ్‌కు గురి చేస్తాయి...