Skip to main content

జనరల్ సైన్స్ బిట్స్ - 27.01.2022 In Telugu And English


1).శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంది?

జ: మెడలో(గొంతు)

2).మానవ కంటిలో ఏ లెన్స్ ఉంటుంది? 

జ: కుంభాకార కటకాలు
(Convex Lens)

3).కరెంట్ సూత్రం ఏమిటి?
  
జ: I = V / R.

4).ఏ ఎలెమెంట్ కు ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుంది?

జ: సిలికాన్

5).ఫ్రీక్వెన్సీ యొక్క SI యూనిట్ ఏమిటి?
 
జ: హెర్డ్జ్ (Hz)

6).Substance (పదార్థము) యొక్క SI యూనిట్ ఏమిటి? 

జ: మొల్ (Mole)

7).LPG యొక్క పూర్తి రూపం ఏమిటి?
 
జ: ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (Liquefied Petroleum Gas)

8).ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది?

జ: హమ్మింగ్‌బర్డ్

9).డెంగ్యూ వ్యాప్తికి ఏ కీటకం కారణం?

 జ: ఏడెస్ రకం దోమ

10).ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్లయితే, సమయాన్ని లెక్కించందానికి సూత్రం?

జ: సమయం = 1 / ఫ్రీక్వెన్సీ

11).చేపల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?

జ: పిసి కల్చర్

12).ఎక్స్-కిరణాల తరంగదైర్ఘ్యం ఎంత?

 జ: 0.01 నుండి 10 నానోమీటర్లు

13).ENT స్పెషలిస్ట్ చేత ఏ లెన్స్ ఉపయోగించబడుతుంది? 

జ: పుటాకార కాటకాలు (Concave Lens)

14).ప్రెజర్ యొక్క SI యూనిట్ ఏమిటి? 

జ: పాస్కల్

15).హిమోగ్లోబిన్ దేనితో తయారు చేయబడింది? 

జ: 4 ప్రోటీన్ గొలుసులు (2 ఆల్ఫా గొలుసులు, 2 బీటా గొలుసులు)

16).కామెర్లు(జాండిస్)ఏ శరీర భాగాన్ని ప్రభావితం చేస్తాయి? 

జ: కాలేయం

1) .Where is the thyroid gland in the body?

Ans: In the neck (throat)

2) .What lens is in the human eye?

Ans: Convex lenses
(Convex Lens)

3) .What is the current principle?
  
Ans: I = V / R.

4) .Which element has the most valence?

Ans: Silicone

5) .What is the SI unit of frequency?
 
Ans: Hertz (Hz)

6) .What is the SI unit of Substance?

Ans: Mole

7) What is the full form of .LPG?
 
Ans: Liquefied Petroleum Gas

8) .Which is the smallest bird in the world?

Ans: Hummingbird

9) .Which insect is responsible for the spread of dengue?

 Ans: AIDS type mosquito

10) .If frequency is given, the formula for calculating time?

Ans: Time = 1 / Frequency

11) .What is fish farming called?

Ans: PC culture

12) .What is the wavelength of X-rays?

 Ans: 0.01 to 10 nanometers

13) Which lens is used by .ENT Specialist?

Ans: Concave lenses

14) .What is the SI unit of pressure?

Ans: Pascal

15) .What is hemoglobin made of?

Ans: 4 protein chains (2 alpha chains, 2 beta chains)

16) .Jaundice (Jandis) affects which part of the body?

Ans: Liver

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺