1.తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం ఆరోరా కొండ ఎక్కడ ఉంది?
జ: చింతపల్లి
2.కుడుంకుళం అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు?
జ: తమిళనాడు
3.భూటాన్ తో సరిహద్దును పంచుకొని రాష్ట్రం?
జ: ఉత్తర ప్రదేశ్
4.భారతదేశం సంప్రదాయం ప్రకారం ఎన్ని ఋతువులతో విభజించబడింది ?
జ: 6
5.గండక్ ప్రాజెక్టు ఏ దేశాల సంయుక్త ప్రాజెక్టు?
జ: భారత్ - నేపాల్
6.భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది ?
జ: శ్రీశైలం - నాగార్జునసాగర్
7.ఆఫ్రికాలో అతిపెద్ద దేశం ?
జ: అల్జీరియా
8.ఉష్ణమండల అరణ్యాలను ఉన్న ప్రాంతం?
జ: పశ్చిమ కనుమలు.
9.పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ ఏ జంతువులకి ప్రసిద్ధి ?
జ: పులి
10.సుగంధద్రవ్యాల భూమి అని ఏ రాష్ట్రానికి పేరు?
జ: కేరళ
11.భారతదేశంలో ఏ ప్రధాన నౌకాశ్రయం సహజమైనది కాదు ?
జ: పారాదీప్
12.వరదరాజ స్వామి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
జ: కర్నూలు
13.భారతదేశంలో అత్యంత అధికంగా అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది?
జ: కేరళ
Comments
Post a Comment