Skip to main content

ఈరోజు క్విజ్ ప్రశ్నలు IN TM and EM


1). ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన  నగరం ఏది?

జ: బెంగళూరు

2). గూగుల్ సెర్చ్ ఇంజన్ ను రూపొందించినవారెవరు?

జ: లారీ పేజ్ & సెర్గీ బ్రిన్

3). కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బబేజ్ ఏ దేశానికి చెందినవారు?

జ: ఇంగ్లాండ్

4). హైదరాబాద్ లో రామలింగరాజు చే స్థాపించబడిన సత్యం కంప్యూటర్స్  ప్రస్తుత నామం ఏమిటి?

జ: టెక్ మహీంద్ర

5). ఫిప్ కార్ట్ వ్యవస్థాపకులు ఎవరు?

జ: సచిన్ బన్సాల్ & బిన్ని బన్సాల్

6). ఇథిలీన్  అణువు యొక్క  ఆకారం ఏమిటి?

జ: సమతలం

7). క్లోరిన్ పరమాణువులో   ఎన్ని  ఎలక్ట్రాన్లు  ఉంటాయి?

జ: 17

8). ఇనుమును సంగ్రహించుటలో  వాడబడే ద్రవకారి   ఏది?

జ: కాల్షియం సిలికేట్

9). రేడియో  ధార్మిక శక్తిని కనుగొన్నది  ఎవరు?

జ: హెన్రీ బాక్ క్విరిల్

10). ప్రాథమిక రంగులని వేటిని  అంటారు?

జ: ఎరుపు, ఆకుపచ్చ,నీలం(RGB)

                   1). Which city is also known as Indian Silicon Valley?

Ans: Bangalore

2). Who created the Google search engine?

Ans: Larry Page & Sergey Brin

3). Charles Babbage, the father of computer, hails from which country?

Ans: England

4). What is the current name of Satyam Computers, founded by Ramalingaraj in Hyderabad?

Ans: Tech Mahindra

5). Who are the founders of Phip Cart?

Ans: Sachin Bansal & Binny Bansal

6). What is the shape of an ethylene molecule?

Ans: Plain

7). How many electrons are there in a chlorine atom?

Ans: 17

8). Which of these liquids is used in the extraction of iron?

Ans: Calcium silicate

9). Who Invented the Radioactive Power?

Ans: Henry Bachquiril

10). What are the basic colors called?

Ans: Red, green, blue (RGB)

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

Methods and Techniques of Data Collection – తెలుగు బిట్స్

1. ప్రవర్తనను ప్రత్యక్షంగా గమనించి సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) ఇంటర్వ్యూ B) ప్రశ్నావళి C) పరిశీలన D) కేస్ స్టడీ సమాధానం: C 2. ముఖాముఖి సంభాషణ ద్వారా సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) పరిశీలన B) ఇంటర్వ్యూ C) రేటింగ్ స్కేల్ D) కేస్ స్టడీ సమాధానం: B 3. రాతపూర్వక ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) ప్రశ్నావళి B) పరిశీలన C) ఇంటర్వ్యూ D) కథనం సమాధానం: A 4. ఒక వ్యక్తిని లోతుగా అధ్యయనం చేసే పద్ధతి ఏది? A) పరిశీలన B) కేస్ స్టడీ C) ప్రశ్నావళి D) రేటింగ్ స్కేల్ సమాధానం: B 5. కారణ–ఫలిత సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? A) ప్రయోగాత్మక పద్ధతి B) పరిశీలన C) ఇంటర్వ్యూ D) ప్రశ్నావళి సమాధానం: A 6. ఉపాధ్యాయుడు తన తరగతి సమస్యల పరిష్కారానికి చేసే పరిశోధన ఏది? A) సర్వే B) చర్య పరిశోధన C) కేస్ స్టడీ D) ఇంటర్వ్యూ సమాధానం: B 7. వ్యక్తి తన ఆలోచనలను తానే పరిశీలించుకునే పద్ధతి ఏది? A) పరిశీలన B) అంతర్ముఖ పరిశీలన C) ఇంటర్వ్యూ D) ప్రశ్నావళి సమాధానం: B 8. విద్యార్థి అనుభవాలను క్రమం తప్పకుండా రాసుకునే డైరీని ఏమంటారు? A) కేస్ స్టడీ B) ప్రతిబింబ జర్నల్ (Reflective Journal) C) పరిశీలన D) ప్రశ...