Skip to main content

తెలుసుకుందాం


☀️సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మనకు దూరంగా ఉన్నా పెద్దగా కనిపిస్తాడు. అదే సూర్యుడు మధ్యాహ్నం వేళ దగ్గరగా వచ్చినప్పుడు చిన్నగా కనిపిస్తాడు. ఎందుకని.❓

🌸 నిజానికి సూర్యుడు ఉదయం, మధ్యాహ్నం మనకు ఒకే దూరంలో ఉంటాడు. కానీ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యకిరణాలు ఏటవాలుగా భూమిపై పడతాయి.

🌺 అందువల్ల ఆ కిరణాలు వాతావరణంలో బాగా మందంగా ఉన్న గాలిపొరల్లో ఎక్కువ దూరం పయనించాల్సి వస్తుంది.

🌺 శూన్యం నుంచి గాలి పొరల్లోకి ప్రవేశించిన సూర్యకిరణాలు వంగుతాయి. ఈ ప్రక్రియను వక్రీభవనం (refraction) అంటారు.

🌸 దీని ప్రభావం వల్లే సూర్యుడు ఉదయం, సాయంత్రం పెద్దగా కనిపిస్తాడు.

🌺 అదే మధ్యాహ్నం వేళ నడినెత్తిన ఉన్న సూర్యకిరణాలు తక్కువ మందం ఉండే గాలి పొరల్లో పయనించడం వల్ల వక్రీభవన ప్రభావం అంతగా ఉండదు. అందువల్ల ఆ సమయంలో సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺