Skip to main content

ఇండియన్ పాలిటి - 27.01.2022 In Telugu and English mediums.

1. స్వేచ్ఛల లో దీనిపై దేశ భద్రత కారణాల మీద సహేతుక పరిస్థితులు విధించవచ్చు ?

జ: హక్కు & భావప్రకటన 

2. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు అనుకూలంగా విద్యాసంస్థల్లో సీట్లలో రిజర్వేషన్లు పాటించేది?

జ: రాజ్యాంగ నిబంధన 15 

3. రాజ్యము ప్రాథమిక హక్కులను తొలగించే లేదా పనిచేయటం శాసనాన్ని చేయరాదు .ఏ ఉద్దేశం కొరకు చేసిన శాసనంగా అన్వయించుకోరాదు ?

జ: రాజ్యాంగ సవరణ 

4. 368 నిబంధన కింద పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది ?

జ: లోకనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 

5. విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఏ హక్కు నుండి ఉత్పన్నం అవుతుంది ?

జ: నిబంధన 21 అనుసారం జీవిత మరియు వ్యక్తి స్వేచ్ఛ 

6. భారత రాజ్యాంగ నిబంధన 22 అనుసారం అందులో పేర్కొన్న కొన్ని నిబంధనలను మినహాయించి నివారక నిర్బంధం కాబడిన వ్యక్తిని ఎంతకాలం అత్యధికంగా నిర్బంధించగలరు ?

జ: మూడు మాసాలు 

7. భారత రాజ్యాంగం యొక్క నిబంధన 20 పరిధిలోకి ఏది రాదు?

జ: నివారక నిర్బంధం 

8. ఏ నిబంధనకు లోబడి భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది ?
 
జ: నిబంధన 17  

9. భారతదేశంలో పత్రికా స్వాతంత్రం ?

జ: భావ ప్రకటనా స్వాతంత్ర్యం హక్కులో ఇమిడి ఉంది 

10. భారత రాజ్యాంగం అనుసారం ఏ హక్కును అత్యవసర పరిస్థితి కాలంలో తీసి వేయరాదు?

జ: జీవిత హక్కు 

11. ఎ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించుటకు నిబంధన 15( 5) ను భారత రాజ్యాంగంలో చేర్చారు.?

జ: 93 వ సవరణ 

12. ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది ?

జ: 44వ సవరణ 

13. మండల్ జడ్జిమెంట్ గా రూపొందించిన కేసు ఏది?

జ: ఇంద్ర సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.

1. In reason of liberties can reasonable conditions be imposed on it for national security reasons?

Ans: Right & Expression

2. Is there reservation in seats in educational institutions in favor of Scheduled Castes and Scheduled Tribes?

Ans: Article 15 of the Constitution

3. The state should not legislate for the abolition or functioning of fundamental rights.

A: Constitutional amendment

4. The Supreme Court stated that Parliament has not amended fundamental rights under Rule 368?

Ans: Loknath v. State of Punjab

5. From what right does the right to education arise as a fundamental right?

Ans: Freedom of life and liberty under Article 21

6. According to Article 22 of the Constitution of India, except for certain provisions therein, how long can a person who has been remanded in custody be detained for a maximum period of time?

Ans: Three months

7. Which does not fall under Article 20 of the Constitution of India?

Ans: Preventive restraint

8. Under which provision is the Constitution of India repealing untouchability?
 
Ans: Rule 17

9. Freedom of the press in India?

A: Freedom of expression is inherent in the right

10. According to the Constitution of India, which right should not be taken away during emergency?

Ans: Right to life

11. Article 15 (5) of the Constitution of India has been amended by the Constitution to provide for reservation in private educational institutions as well.?

Ans: 93rd Amendment

12. By what amendment was the right to property removed from the list of fundamental rights enshrined in the Constitution?

Ans: 44th Amendment

13. Which case is framed as Mandal Judgment?

Ans: Indra Sahani vs Union of India.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺