1) అంటరానితనం మీద తెలుగులో వచ్చిన మొదటి నవల ఏది?
జ: హేలావతి
2) కాళోజీ నారాయణరావు అసలు పేరేమిటి?
జ: రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్
3) జంద్యాల పాపయ్య శాస్త్రి కలం పేరేమిటి?
జ: కరుణశ్రీ
4) వివేకవర్థిని పత్రిక స్థాపించిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు?
జ: కందుకూరి విరేశలింగం
5) శ్రీనాథుడికి కనకాభిషేకం చేసిన రాజు ఎవరు?
జ: ప్రౌడ దేవరాయలు
6) వైరస్ ల అధ్యనాన్ని ఏమంటారు?
జ: వైరాలజీ
7) వైరస్ అనే పదం ఏ భాష పదం?
జ: లాటిన్( వైరస్ అనగా విషం)
8) వైరస్ లను మొదటి సారిగా కనుగొన్నది ఎవరు?
జ: ఇవనోవ్ స్కీ(1892లో పొగాకు మొక్కలో)
9)మొట్ట మొదటిసారిగా కనుగొన్న వైరస్ పేరేమిటి?
జ: టొబాకో మోసాయిక్ వైరస్(TMV)
10) వైరస్ లను రసాయనికంగా ఏమని పిలుస్తారు?
జ: న్యూక్లియో ప్రోటీన్లు
Comments
Post a Comment