Skip to main content

నేటి మోటివేషన్... ఎవరి సామర్థ్యం

అనగనగా ఒక చిట్టడవి లో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరు ఎగరలేరుని మిడిసి పడుతుండేది.

ఓ రోజు కాకి ఏమి ఉబుసు పోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్నా పిచ్చుక ని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంటినట్టే ఉంది. అని వేళాకోళ మాడింది.

ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి నేను నీ లాగే  ఎగరాలి సీనా అవసరం లేదు. ఎవరి సామర్థ్యం వాళ్లది అన్నది. 

అయితే నాతో పందెం కాసి మీ సామర్థ్యం తో ‘నన్ను ఓడించు చూద్దాం’! అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న అక్కడున్న న్యాయనిర్ణేతగా ఉంటా మన్నాయి.

ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టు, మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రిచెట్టు ను  దాటుకుని  మళ్లీ ఇక్కడికి రావాలి. ముందుగా వచ్చే వాళ్లే విజేత. అని ప్రకటించాయి.

పందెం మొదలైందో లేదో కాకి సరున రావి చెట్టును దాటి  మర్రి చెట్టు లోకి దూసుకెళ్లింది. ఆ మర్రి చాలా పెద్దది లెక్కలేనన్ని ఊడలతొ దట్టంగా ఉంది. దాంతో రెక్కలు రెండు, సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడి పోయింది.

పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వలన కొమ్మల్లో కి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది.

పిచ్చుక కోరికమేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి  ఊడలని  మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్న కాకిని కాపాడింది. 

👉దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని తెలుసుకున్న కాకి ఇంకెప్పుడూ గర్భ పడలేదు. ఎవడిని ఇబ్బంది పెట్టలేదు.🍁

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺