మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు,!
1⃣మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.!!కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .!!
2⃣ అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.!!
వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని " అణుకువ " నటిస్తారు.☺ అంతవరకే.!!!
3⃣పదవి ,
పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు ❎ వాడుకుందామని ✅😃❗పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే ఒక్కడూ ఉండడు.😃ఇది నిజం✅❗
4⃣ కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత గొప్పగా చెబుతారు.!👌🏻❗కాసేపు కబుర్లు " ఎంజాయ్ " చేస్తారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!!❎
❗మనిషి " విలువ " పొందాలంటే ఉండవలసినవి 1 కరుణ,2 దయ,3 ప్రేమ ,4 జాలి ,5 సేవాభావం ,6 సాయపడాలనే తపన ,7 మంచి మనసు ,8 తెగింపు ,9 విశాలహృదయం , ఉండాలి.!!!✅
❗👏🏻👏🏻👏🏻 " విలువ " మనం పిలవకుండానే మన దగ్గరకు వస్తుంది.!!!✅
Comments
Post a Comment