1) ప్రముఖ పర్యాటక ప్రాంతం పీసా టవర్ ఎక్కడ కలదు?
జ: ఇటలీ
2) ఇటలీ జాతీయ చిహ్నం ఏది?
జ: వైట్ లిల్లీ
3) యూరప్ (ఇటలీ) లోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది?
జ: వెసూవియస్
4) గెలీలియో,మార్కోని,అవగాడ్రో,ముస్సోలిని,లియోనార్డో డావిన్సీ,మార్కోపోలో, కొలంబస్ లు ఏ దేశానికి చెందినవారు?
జ: ఇటలీ
5) ఇటలికి చెందిన ప్రముఖ కార్ల తయారి సంస్థ ఏది?
జ: ఫియట్
1) Where is Pisa Tower, a popular tourist destination?
Ans: Italy
2) What is the national emblem of Italy?
Ans: White lily
3) Which is the only active volcano in Europe (Italy)?
Ans: Vesuvius
4) Galileo, Marconi, Avogadro, Mussolini, Leonardo da Vinci, Marcopolo, Columbus are from which country?
Ans: Italy
5) Which is the leading car manufacturer in Italy?
Ans: Fiat
Comments
Post a Comment