1.జె బి పి రిపోర్టు సమర్పించిన సంవత్సరం?
జ: 1949
2. శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది?
జ: 1937
3.గొల్లపూడి సీతారామశాస్త్రి చేత నిరాహార దీక్ష విరమింపజేసినది ?
జ: వినోబాభావే
4.పొట్టి శ్రీరాములు పరమపదించినది ?
జ: 1952 డిసెంబర్ 15న
5.దాడ్ మహల్ ,అమన్ మహల్ అనేవి ?
జ: న్యాయస్థానాలు
6.ఘటిక వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి రాజు?
జ: ఇంద్ర భట్టారక
7.ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించింది సంవత్సరం ?
జ: 1918
8.హైదరాబాదులో వివేకవర్ధిని విద్యాసంస్థను ఎవరు స్థాపించారు?
జ: మహారాష్ట్ర నాయకులు.
9.హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ను స్థాపించిన సంవత్సరం?
జ: 1938
10.రాజాకార్ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం?
Ans: 1940
11.ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఏకైక మహిళ?
జ: రుద్రమదేవి
12.ఈస్టిండియా కంపెనీకి మద్రాసును ధారాదత్తం చేసినది ?
జ: చంద్రగిరి పాలకుడు
13.మొదటి సాలార్ జంగ్ చేపట్టిన సంస్కరణలు?
జ: పరిపాలనా సంస్కరణలు
Comments
Post a Comment