దయచేసి అర్థం చేసుకోండి..
నీ పిల్లలకు తల్లి గొప్పదే కాదనను..
నీ పుట్టుకకు. కారణం అయిన తల్లి ఇంకా గొప్పది..
బిడ్డ, 
అలసిపోయను, నిరసపడిపోయను, ముసలిదాన్ని
దయచేసి నన్ను అర్దం చేసుకో...
బట్టలు వేసుకొవడం కష్టం, లుంగీ చుట్టుకుంటాను.
గట్టీగ కట్టుకోలెను,  అందుకె ఊడిపోతుంటుంది,  కోపగించుకోకు...
అన్నం తింటునపుడు చప్పుడు అవుతుంది. చప్పుడు కాకుండా తినలేను...ఆస్యహించుకోకు.
నీ చిన్నతనంలో నువ్వు ఇలానే చేసేవాడివి గుర్తు తెచ్చుకోరా,
స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చేయలేదని తిట్టకు
నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఎడిపించేవాడివో గుర్తుందా ?
తినాలని లేనప్పుడు తినలేను, విస్సుకోకు...
బట్టలు సరిగ్గ  వెసుకునేవాడివి  కాదు. అన్నం కూడా అంతే పెద్దగ శబ్దం చేస్తు తినేవాడివి...
 ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ  చెబుతుంటాను విసుకోకు,   
ఏదో ఒక రోజు నాకు బతకలని లేదు... చనిపోవాలని ఉంది అంటాను, 
అఫ్ఫుడు కోపం తెచ్చుకోకు  అర్దం చెస్కో, 
కీళ్ళ నొఫ్ఫులు నడవలేను చేతికర్ర నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యి  అదించి నడిపించు,
 నీకు నడక వచ్చే వరకు నేను అలాగే వెలుపట్టుకొని నడిపించాను...
అందుకెనేమొ ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా, 
ఈ వయస్సులో బతకాలని ఉండదు, కాని బతకక తప్పదు...
 ముసలి కంపు కొడుతున్నానని,  అసహ్యంగా చూడకు, దగ్గరికి తిస్కోని కుర్చో, 
నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్న నిన్ను అలానే దగ్గరికి తిసుకునేవాన్ని, 
నువ్వాలా తీసుకుంటే, దైర్యంగ, ఆనదంగా,  హయ్ గా,   నవ్వుత్తూ,  చనిపోతాను బిడ్డ... !!!
'' అమ్మా కనిపించే దైవం🙏🙏'' నాన్న దారిచూపే దైవం🙏🙏
'' దేవ్వుళ్ళు గుడిలో కాదు   ఇంట్లో అమ్మా నాన్నా రూపంలో ఉంటారు...
   మనకి జన్మనిచ్చినందుకు వాళ్ళు ఉన్నంత కాలం వారిని ఆనందగా చూసుకోవటం మన బాద్యత...
 మనం అందరం అమ్మ నాన్న వున్నప్పుడే నాన్నను ప్రేమగా చూసుకుందాం...
 మన నుండి వెళ్లి పోయాక ఎమ్  చెయ్యలేం చేసిన లాభం లేదు...
 రేపు మన  పిల్లల చేతిలో, అదే  పరిస్థితి  గుర్తుపెట్టుకో మిత్రమా...!!!
Comments
Post a Comment