1) ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయం ను భారత్ లో ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ: ఉత్తర ప్రదేశ్
2) ICC శాశ్వత CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: జియోఫ్ అల్లార్డిస్
3) ఫేస్‌బుక్ కు కొత్తగా పెట్టిన పేరు ఏమిటి?
జ: మెటా
4) నీతి ఆయోగ్ నివేధిక ప్రకారం పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
జ: బిహార్
5) కోవిడ్ వేరియంట్ బి 1.1.529 వెలుగు చూసిన దేశం ఏది?
జ: దక్షిణాఫ్రికా
Comments
Post a Comment