1. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహిస్తున్న 'ఇండియా ఇండియాస్ పమ్మిట్ 2020 ఇతివృత్తం ఏమిటి?
ఒక మెరుగైన భవిష్యత్ ను నిర్మించడం
2. దేశీయ పరిజ్ఞానంతో డి ఆర్ డి ఓ కొత్తగా అభివృద్ధి చేసిన డ్రోన్లను ఇటీవల ఇండియన్ ఆర్మీ సమకూర్చుకుంది. అయితే వీటి పేరేమిటి?
భారత్
3. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ 2020 ఎప్పటి వరకు వాయిదా వేస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది ?
అక్టోబర్ నవంబర్ 21
4. PASSEX పేరిట ఇండియన్ ఓషియన్ లో సముద్ర విన్యాసాలను ఇటీవల ఇండియా ఏ దేశంతో నిర్వహించింది?
అమెరికా
5. కోడి గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉన్నట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ,పాడి పరిశ్రమల శాఖ పేర్కొన్నది?
1
6. రాజ్యసభలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో ఎంత శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ పేర్కొన్నది?
24%
7. తాజాగా వెల్లడైన 75వ జాతీయ నమూనా సర్వే నివేదిక ప్రకారం దేశంలో ఎంత శాతం మంది కుటుంబాలు ఆసుపత్రి పిల్లల కోసం పొదుపు మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు ?
80%
8. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశకత్వం మేరకు ఎంత మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి?
ప్రతి వెయ్యి మందికి
9. ఎంజీటీడీ620 గ్యాస్ టర్బన్ ఇంజన్ గా పిలిచే 3d ముద్రిత విధానంలో రూపొందించిన విమాన ఇంజన్ను తొలిసారిగా విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది?
రష్యా
1. జనమంతా వనం... ఆరోగ్యంతో మనం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 22 2020 నా ఎన్నవ వనహోత్సవం నిర్వహించి?
71
2. పాల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
నాలుగోవ
3. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక లను గుర్తించండి ?
యు ఎస్ ఎస్ నిమిట్జ్
4. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు టెక్నాలజీ రంగం వర్క్ ఫ్రొం హోమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాల పై ప్రధాని నరేంద్ర మోడీ ఐబీఎం కంపెనీ సీఈఓ జూలై 20 2020 న బేటీ జరిగింది. ఐబీఎం సీఈఓ ఎవరు?
అరవింద్ కృష్ణ
5. ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కి నూతన మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో ఎవరు నియమితులయ్యారు?
ప్రకాష్ చంద్ర కందపాల్
6. సాక్టెంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ దేశంలో ఉంది?
భూటాన్
7. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు?
ben stokes
8. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు?
మటం వెంకటరావు
9. విద్యార్థుల మానసిక ఆరోగ్యం శ్రేయస్సు కోసం మానసిక సాంఘిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి ?
మనో దర్పణన్
10. ఇంధన సామర్థ్యాన్ని పెంచడం ఈ-మొబిలిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా విద్యుత్ నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్కే సింగ్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ చార్జింగ్ ప్లాజా ను ఏ నగరంలో ప్రారంభించారు ?
న్యూఢిల్లీ
11. మేకిన్ ఇండియా లక్ష్యంతో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్సింగ్ ఆమోదంతో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ తో రక్షణ శాఖ సేకరణల విభాగం టి -90s /ఎస్కే యుద్ధ ట్యాంకులు కోసం ఎన్ని మైన్ ఫ్లౌగ్ తయారీకి 557 కోట్ల అంచనా వ్యయంతో ఒప్పందం చేసుకుంది?
1512
12. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీమతి కౌర్ బాదల్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జోరం మెగా ఫుడ్ పార్క్ లిమిటెడ్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
మిజోరాం
13. kakrapar Atomic power plant ఏ రాష్ట్రంలో ఉంది ?
గుజరాత్
Comments
Post a Comment