*✔️1.భారత వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు సౌకర్యాన్ని కల్పించడం ద్వారా గ్రామీణ అభివృద్ధి ప్రోత్సహిస్తోంది?రీ ఫైనాన్స్ సౌకర్యం*
*✔️2.భారతదేశంలో వ్యవసాయ వస్తువుల ధరలు నిర్ణయించేది?వ్యవసాయ ధరల కమిషన్*
*✔️3.భారతదేశంలో అంత్యోదయ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం? రాజస్థాన్*
*✔️4.భారతదేశంలో పంటల బీమాపై గుత్తాధిపత్యం ఏర్పర్చుకున్న సంస్థ ?జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్*
*✔️5.ప్రజాపంపిణీ వ్యవస్థ బడుగు వర్గాల వారికి తేనె ప్రభావాల నుంచి రక్షణ కల్పిస్తుంది ?నిత్యవసర వస్తువులు అధిక ధరలు*
*✔️6.హెచ్చు దిగుబడి వంగడాలు కార్యక్రమాన్ని మనదేశంలో ప్రారంభించిన ప్రణాళికా కాలం? 1966-69*
*✔️7.పేద వారిని అంచనా వేయటానికి సేన్ పేదరిక సూచి ఆధార అంశం?ఆదాయ అసమానతలు*
*✔️8.ఒక వ్యవసాయ క్షేత్రం పై ఇతర ఉత్పత్తి కారకాల వినియోగాన్ని మార్చకుండా ఒక ఉత్పత్తి కారకం వినియోగాన్ని క్రమంగా పెంచితే వచ్చే ప్రతి ఫలాలు?తరుగుతున్న ప్రతిఫలాలు .అజారుద్దీన్ జికె గ్రూప్స్*
*✔️9.భారత ఎరువుల కార్పొరేషన్ లిమిటెడ్ నెలకొల్పిన ప్రాంతం ? ఎర్రగుంట్ల*
*✔️10.హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఏ నది పై నిర్మించబడుతుంది?తుంగభద్రా నది*
*✔️11.సేద్యపు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కోసం 2006లో ప్రవేశపెట్టిన సూక్ష్మ వ్యవసాయ పద్ధతి కార్యక్రమాన్ని నిర్వహించేది ?కేంద్ర ప్రభుత్వం*
*✔️12.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు యొక్క అసలు పేరు?పోచంపాడు ప్రాజెక్టు*
*✔️13.వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ను ఏ రంగంలో నెలకొల్పారు? కార్పొరేట్ రంగం*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment