Skip to main content

అసలు చరిత్రలో ఈరోజేం జరిగిందో...


2018,  జూలై 23న మన లక్ష్య ప్రయాణం మొదలైంది...

🔎సంఘటనలు🔍

🌸0636: బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి అరబ్బులు పాలస్తీనా లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాధించారు.

🌸0685: కేథలిక్ పోప్ గా జాన్ V తన పాలన మొదలుపెట్టాడు.

🌸1253: పోప్ ఇన్నోసెంట్ III, వియెన్నె ఫ్రాన్స్ నుంచి యూదులను బహిష్కరించాడు.

🌸1298: ఉర్జుబర్గ్, జర్మనీ లోని ఉర్జుబర్గ్ లో యూదులను ఊచకోత (హత్యాకాండ) కోసారు.

🌸1798: నెపోలియన్, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాను పట్టుకున్నాడు

🌸1829: విలియం ఆస్టిన్ బర్ట్ 'టైపోగ్రాఫర్' (టైప్‌రైటర్) కి పేటెంట్ పొందాడు.

🌸1871: సి.హెచ్.ఎఫ్. పీటర్స్, గ్రహశకలం (ఆస్టరాయిడ్) #114 కస్సండ్రను కనుగొన్నాడు.

🌸1877: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను హవాయిలో పూర్తి చేసారు.

🌸1877: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది.

🌸1880: మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది.

🌸1895: ఎ. ఛార్లోయిస్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) #405 థియని కనుగొన్నాడు.

🌸1904: 'లా పర్చేజ్ ఎక్ష్పో' ప్రదర్శన జరుగుతున్నప్పుడు, 'ఛార్లెస్ ఇ. మెంచెస్', 'ఐస్ క్రీం కోన్' ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు.

🌸1908: 'ఎ. కోఫ్' #666 డెస్‌డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు.

🌸1909: 'ఎమ్. ఉల్ఫ్', '#683 లాంజియ' పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు.

🌸1920: కీన్యా బ్రిటిష్ సామ్రాజ్యం లో వలసగా మారింది.

🌸1921: అమెరికాకు చెందిన 'ఎడ్వర్డ్ గౌర్డిన్' లాంగ్ జంప్ లో రికార్డు 25' 2 3/4" సాధించాడు.

🌸1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

🌸1932: '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.

🌾1937: 'పిట్యూటరీ హార్మోన్' ని వేరు చేసినట్లుగా 'యేల్ యూనివెర్సిటీ' ప్రకటించింది.

🌾1938: '#1468 జోంబ' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.

🌸1947: మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ)

🌸1952: ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం)

🌸1955: భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.

🌸1956: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.

🌸1931: హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.

🌸1964: ఈజిప్షియన్ ఆయుధాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా', బోనె (అల్జీరియా) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది

🌸1965: బీటిల్స్ (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేసారు.

🌸1967: జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.

🌸1968: 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది.

🌸1968: జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.

🌸1972: మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.

🌸1973: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు

🌸1974: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది.

🌸1979: '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు.

🌸1980: 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది.

🌸1984: 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.

🌸1987: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది (మహిళల రికార్డు).

🌸1987: మొరాకోకి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.

💝జననాలు💝

💗1936: శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (మ.1973)

💗1856: బాలగంగాధర తిలక్, భారత జాతీయనేత. (మ.1920)

💗1870: రాయసం వెంకట శివుడు, రచయిత, పత్రికా సంపాదకులు, సంఘసంస్కర్త. (మ.1954)

💗1892: హేలి సెలాస్సీ, ఇతియోపియా (1930-1974) చక్రవర్తి (మ. 1975).

💗1893: కార్ల్ మెన్నింజెర్, మానసిక శాస్త్రవేత్త (మెన్నింజెర్ క్లినిక్) (మ.1990).

💗1906: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931)

💗1946: పులి వీరన్న, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు.

💗1953: గ్రాహం గూచ్, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

💐మరణాలు💐

🌺1885: యులీసెస్ ఎస్. గ్రాంట్, 18వ అమెరికన్ ప్రెసిడెంట్, తన 63వ ఏట మౌంట్ మెక్‌గ్రెగర్, (న్యూయార్క్) లో చనిపోయాడు.

🌺1916: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (జ.1852)

🌺2004: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (జ.1932)

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 1952: ఈజిప్ట్ జాతీయదినోత్సవం.

👉 ఇథియోపియా జాతీయదినోత్సవం.

                    విద్యార్థి - నేస్తం🗞✒📚

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

Methods and Techniques of Data Collection – తెలుగు బిట్స్

1. ప్రవర్తనను ప్రత్యక్షంగా గమనించి సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) ఇంటర్వ్యూ B) ప్రశ్నావళి C) పరిశీలన D) కేస్ స్టడీ సమాధానం: C 2. ముఖాముఖి సంభాషణ ద్వారా సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) పరిశీలన B) ఇంటర్వ్యూ C) రేటింగ్ స్కేల్ D) కేస్ స్టడీ సమాధానం: B 3. రాతపూర్వక ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించే పద్ధతి ఏది? A) ప్రశ్నావళి B) పరిశీలన C) ఇంటర్వ్యూ D) కథనం సమాధానం: A 4. ఒక వ్యక్తిని లోతుగా అధ్యయనం చేసే పద్ధతి ఏది? A) పరిశీలన B) కేస్ స్టడీ C) ప్రశ్నావళి D) రేటింగ్ స్కేల్ సమాధానం: B 5. కారణ–ఫలిత సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? A) ప్రయోగాత్మక పద్ధతి B) పరిశీలన C) ఇంటర్వ్యూ D) ప్రశ్నావళి సమాధానం: A 6. ఉపాధ్యాయుడు తన తరగతి సమస్యల పరిష్కారానికి చేసే పరిశోధన ఏది? A) సర్వే B) చర్య పరిశోధన C) కేస్ స్టడీ D) ఇంటర్వ్యూ సమాధానం: B 7. వ్యక్తి తన ఆలోచనలను తానే పరిశీలించుకునే పద్ధతి ఏది? A) పరిశీలన B) అంతర్ముఖ పరిశీలన C) ఇంటర్వ్యూ D) ప్రశ్నావళి సమాధానం: B 8. విద్యార్థి అనుభవాలను క్రమం తప్పకుండా రాసుకునే డైరీని ఏమంటారు? A) కేస్ స్టడీ B) ప్రతిబింబ జర్నల్ (Reflective Journal) C) పరిశీలన D) ప్రశ...