*🥀1.గున్నమ్మ ఏ ప్రాంతంలో జమిందారీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని మరణించింది? శ్రీకాకుళం*
*🥀2.రైతుబిడ్డ సినిమా నిర్మాత ?గూడవల్లి రామబ్రహ్మం*
*🥀3.వెంకటగిరి సంస్థానం లో జమీందారి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది? వెన్నెలకంటి రాఘవయ్య*
*🥀4.జీవనజ్యోతి పత్రిక స్థాపించిన దళితుడు? వెంకటరత్నం*
*🥀5.లాఠీ దెబ్బల లక్ష్య ఏమి కఠిన శిక్ష ఏమి కాదు అన్నది?కాళోజి*
*🥀6.ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి" ఎన్నాళ్ల స్వప్నమిది' అనే గీతాన్ని రాసింది? దాశరధి*
*🥀7.నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది? దాశరధి*
*🥀8.ఆంధ్ర భాషా నిలయం స్థాపించిన నగరం? హైదరాబాదు. అజారుద్దీన్ జీకే గ్రూప్*
*🥀9. ఆంధ్ర జన సంఘం స్థాపించిన సంవత్సరం? 1921*
*🥀10.హైదరాబాద్ లో ఆర్య సమాజం స్థాపించిన సంవత్సరం? 1892*
*🥀11.హైదరాబాద్లోని ప్రముఖ హరిజన నాయకుడు? భాగ్యరెడ్డివర్మ*
*🥀12.1924లో ఆంధ్ర రాష్ట్ర రైతు యూనియన్ స్థాపకులు? ఎన్.జి.రంగా*
*🥀13.నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం ఆంధ్ర మహాసభ గా మారిన సంవత్సరం ?1930*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment