1.భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమాచార సాంకేతిక చట్టంలోని ఏ సెక్షన్ కింద తమకు గల అధికారాలు కొరకు 59 అనువర్తనాలను నిషేధించింది ?
సెక్షన్ 69 ఏ
📚2.కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 116 జిల్లాలో ఉన్న వలస కార్మికులకు పని కల్పించ టానికి గరీభ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ అనే కొత్త పథకాన్ని నరేంద్ర మోడీ ఏ తేదీన ప్రారంభించారు?
జూన్ 20 2020
📚3.జనాభాపరంగా స్వదేశీయుల ను మించిపోయిన ప్రవాసీయులను తిప్పిపంపే దిశగా రూపొందించిన ముసాయిదా ఇటీవల ఏ దేశ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది?
కువైట్
📚4.ఇరాన్ లో భారత నిర్మించిన ఓడరేవు ఏమిటి ?
చాబహార్
📚5.క్వాడ్ కూటమి సభ్య దేశాలు ఏవి ?
జపాను ,యూఎస్, ఆస్ట్రేలియా-,ఇండియా
📚6.గుజరాత్ రాజధాని గాంధీనగర్ ప్రధాన కేంద్రంగా నడిచే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ చైర్మన్ ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
ఇంజెటి శ్రీనివాస్
📚7.ప్రైవేటు రంగంలో ఎంత శాతం ఉద్యోగులను స్థానికులకే ఇవ్వాలని పరియాణా ప్రభుత్వం నిర్ణయించింది?
75% .
📚8.శత్రు దేశాలపై నిరంతరం నిఘా కొనసాగించేందుకు ఉద్దేశించిన ఒఫెక్-16 గూడచారి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది?
ఇజ్రాయిల్
📚9.ఎన్ని సంవత్సరముల వయస్సు దాటిన వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకుంది ?
65
📚10.బ్రిటన్ కు ప్రస్తుతం భారత హైకమిషనర్ గా ఎవరు ఉన్నారు ?
గాయత్రి ఇస్ కార్ కుమార్
📚11.అమోచ్చుర్ బ్యాంకింగ్ సంఘం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత బాక్సర్ పంఘాల్ అమిత్ పురుషుల 52 కిలోల విభాగంలో ఎన్నో స్థానం సొంతం చేసుకున్నాడు?
ఒకటవ
📚12.మధ్య ప్రదేశ్ లోని ఏ పట్టణంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైల్వే ఓవర్ హెడ్ లైన్ లను మళ్ళించినది?
బినా
1.విద్యార్థులకు అధ్యాపకులకు డిజిటల్ సేఫ్టీ ,ఆన్లైన్ వెల్ బీయింగ్, అగ్ మెన్ టెడ్ రియాలిటీ వంటివాటిని నేర్పించటానికి ఏ సోషల్ మీడియా దిగ్గజం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్నది ?
ఫేస్బుక్
📚2.సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమల కోసం అత్యవసర ప్రతి స్పందన కార్యక్రమం కోసం ప్రపంచ బ్యాంకు మరియు భారత ప్రభుత్వం ఒప్పందం పై సంతకం చేశాయి? 7
50
📚3.డిడి న్యూస్ యొక్క సంస్కృత సమాచార పత్రిక ఇటీవల ఐదు సంవత్సరాలపాటు నిరంతర ప్రసారాలను పూర్తిచేసింది. ఆ పత్రిక పేరేమిటి?
వార్తావళి
📚4.LEAD పేరుతో ఈ-లెర్నింగ్ పొర్టల్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
ఢిల్లీ
📚5.పర్యాటకులను ఆకర్షించేందుకు intzaar Aap ka పేరుతో ప్రచార కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
మధ్య ప్రదేశ్
📚6.భారతదేశంలో వంద శాతం గృహాలకు LPG కనెక్షన్ కలిగి ఉన్న రాష్ట్రం ఏది ?
హిమాచల్ ప్రదేశ్ .
📚7.నేషనల్ పార్క్ హోదా పొందిన దెహింగ్ పట్కాయ్ వన్యప్రాణి అభయారణ్యం రాష్ట్రంలో ఉంది?
అస్సాం
📚8.Rewa Ultra Mega Solar Power Project పేరుతో ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని మోడి ప్రారంభించారు ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
మధ్యప్రదేశ్
📚9.కరోనా మహమ్మారి తో పోరాడుతున్న ఈ పరిస్థితులలో బుబోనిక్ ప్లేగు అనుమానిత కేసులు ఏ దేశంలో బయటపడ్డాయి?
చైనా
📚10.సౌర మరియు ఉష్ణ విద్యుత్ ఆస్తులను అభివృద్ధి చేయడానికి కోల్ ఇండియా లిమిటెడ్ తో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
NLC india Ltd
1.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 8 వ తేదీన రైతు దినోత్సవం గా ప్రకటించింది.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సును ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం ఏది ?
వ్యవసాయం మరియు అనుబంధ సేవలకు సంబంధించి ఫిర్యాదులు ,సహాయం, సూచనలకు టోల్ఫ్రీ నంబరు 1906లో కేటాయించింది
📚2.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పార్క్లో ఇటీవల జరిగిన యు టి ఆర్ ప్రో టెన్నిస్ టోర్నీలో ఛాంపియన్గా నిలిచిన తెలుగు అమ్మాయి పేరు ఏమిటి?
యడ్లపల్లి ప్రాంజల
📚3.భారత అథ్లెట్ కు 25 ఏళ్ల పాటు ప్రధాన కోచ్గా సేవలు అందించిన బహదూర్ సింగ్ 1978, 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాడు
?ఫుట్బాల్
📚4.భారత చెస్ సమాఖ్య చీఫ్ సెలక్టర్ పదవికి ఇటీవల గ్రాండ్మాస్టర్ బి రమేష్ రాజీనామా చేశాడు. అయితే AICF ప్రధాన కార్యాలయం నగరంలో ఉంది?
చెన్నై
📚5.ఆరు రాష్ట్రాలకు చెందిన 116 జిల్లాలకు వలస శ్రామికుల ప్రవాహం పెరిగింది అంటూ వారి జీవనోపాధి నిమిత్తం ఎన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది ?
రూ.50,000 కోట్లు
📚6.సైన్సు గణిత లో విద్యార్థుల ప్రతిభను గనించే PISA పరీక్షను 74 దేశాలలో నిర్వహిస్తే ఆ జాబితాలో భారత్ మూడో స్థానంలో సరిపెట్టుకుంది ?
73
📚7.నిత్యావసరాలు చట్టం 1995 నుంచి వీటిని తొలస్తు ఇటీవల కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ?
ముఖాలకు ధరించే మా స్కూలు,చేతుల పరిశుభ్రత కు ఉపయోగించే శానిటైజర్ లు
📚8.దేశంలో వినియోగిస్తున్న ఉప్పులో దాదాపు 80 శాతం గుజరాత్లోని ఏ జిల్లాలో ఉత్పత్తి అవుతుంది?
కచ్
📚9.గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామీ గంగా కార్యక్రమాన్ని ఏ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు ?
ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్
📚10.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాస భవనం రాజు గృహ ఏ నగరంలో ఉంది?
ముంబై
📚11.నాలుగో వార్షిక ఇంస్టాగ్రామ్ రీచ్ లిస్టులో తొలి స్థానంలో నిలిచిన ప్రముఖ హాలీవుడ్ స్టార్ ఎవరు?
don johnson. అజారుద్దీన్ జీకే గ్రూప్స్
📚12.భారత జూనియర్ అథ్లెటిక్స్ ను 2028 ఒలంపిక్స్లో ఛాంపియన్గా తయారు చేయాలన్నా ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం TOPS పథకాన్ని ప్రారంభించానని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు ?అయితే TOPS విశదీకరించండి ?
Torget Olympic podium Scheme
📚13.ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల అభివృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కీమ్స్ ఫర్ ఫాదర్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ని ప్రారంభించింది.అయితే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించింది?
10 వేల కోట్ల రూపాయలు
📚1.2021 నుంచి ఎం సి ఏ కోర్సు కాల వ్యవధి మూడు నెలల నుంచి ఎన్నేళ్ళకు తగ్గిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్ణయం తీసుకుంది ?
2
📚2.ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ఎన్నియో మెరికోన్ కన్నుమూశారు ఐదుసార్లు ఆస్కార్ కు నామినేట్ అయిన మేరీ కోన్ ఫైనల్గా 2015 లో వచ్చిన ఏ చిత్రానికి ఆస్కార్ అవార్డు సాధించారు?
ది హేట్ పుల్ ఎయిట్
📚3.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన నాలో...... నాతో..... వైయస్సార్ ఆ పుస్తకాన్ని ఎవరు రచించారు?
వైయస్ విజయమ్మ
📚4.ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాల కార్యక్రమానికి ఏమని నామకరణం చేస్తూ పంచాయతీరాజ్ ఉత్తర్వులు జారీ చేసింది?
జగనన్న పల్లె వెలుగు
📚5.భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు పేరు ఏమిటి ?
తేజస్ ఎక్స్ప్రెస్
📚6.అశోక్ దళ వాయి కమిటీ దేనికి సంబంధించినది?
2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు వర్గాలను అనుభవించుటకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
📚7.సుడాన్ దేశ రాజధాని ఏది ?
ఖర్టుమ్..
📚8.వరల్డ్ చాక్లెట్ డే ని ఏ తేదీన జరుపుకుంటారు ?
జూలై 7
📚9.భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారు ?
పాలపర్తి వెంకట నరసింహారావు
📚1౦. Getting competitive :A practitioner s Guide for india అను పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఆర్సీ భార్గవ
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Comments
Post a Comment