తెలుగు రచయిత
💐తాడూరి లక్ష్మీనరసింహరాయకవి (జూలై 18, 1856 - జూలై 4, 1936) ప్రముఖ తెలుగు కవి.
జననం
1856
మరణం
1936
వృత్తి
కవి
మతం
హిందూమతం
తల్లిదండ్రులు
రామారావు (తండ్రి)
సీతమాంబ (తల్లి)
వీరు మధ్వ మతస్థులు. వీరి తల్లి: సీతమాంబ, తండ్రి: రామారావు. నివాసము: రాజమేంద్రవరము. జననము: 18-7-1856 సం. నల సంవత్సర - ఆషాఢ బహుళ ప్రతిపత్తు - శుక్రవారము. నిర్యాణము: 4-7-1936 సం. ధాత సంవత్సర - ఆషాఢ శుద్ధ పూర్ణిమ.
🖊️రచనలు🖊️
1. శృంగారభూషనము.
2. ఉన్మత్తరాఘవము.
3. రుక్మిణీ స్వయంవరము. (ఈ మూడు నాటకములు)
4. భోజకుమారము.
5. లక్ష్మీసంవాదము.
6. చంద్రాలోకము.
7. మేఘసందేశము (పూర్వసర్గముమాత్ర మాంధ్రీకృతము)
8. దైవప్రార్థనము.
9. భగవద్గీత (ఆంధ్రీకృతి).
10. శృంగారతిలకము.
11. ఋతుసంహారము.
12. జ్ఞానోదయము (ఆంగ్ల అణు కావ్యముల ఆంధ్రీకరణము).
13. సనత్సుజాతీయము.
14. నీతికథానిధి.
15. రసమంజరి (సంస్కృతమునకు తెలుగుసేత).
16. చమత్కారచంద్రిక.
17. పండితరాయ శతకము.
18. ఉద్యోగపర్వము (తెలిగింపు)
19. బాలనీతి - ఇత్యాదులు.
TO JOIN IN OUR GROUPS CLICK BELOW LINK
https://chat.whatsapp.com/D0gApFxraPU5XifvYf7rWR
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Comments
Post a Comment