🔹1.ప్రాచీన శిలాయుగం అని ఏ కాలాన్ని అంటారు?
క్రీస్తుపూర్వం 50,000 -క్రీస్తుపూర్వం 25,000
🔹2. నవీన శిలా యుగము అని ఏ కాలాన్ని అంటారు ?
క్రీస్తుపూర్వం 8,000-500
🔹3.లోహ యుగమని ఏ కాలాన్ని అని అంటారు?
క్రీస్తుపూర్వం 5000- 500
🔹4.రాగి కంచు యుగం అని ఏ కాలాన్ని అంటారు?
క్రీస్తుపూర్వం 5000 -1000
🔹5.సూక్ష్మ రాతి యుగము నకు మరొక పేరు ఏమిటి?
మధ్య శిలాయుగం
🔹6.మధ్య రాతి ప్రజల ఆభరణములు ఏవి ?
దంతములు,గవ్వలతో చేసిన పూసలు
🔹7.మత విశ్వాసములు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేదరు?
మధ్య శిలాయుగం కాలమున .అజారుద్దీన్ జి కే గ్రూప్స్
🔹8.పితృ దేవతారాధన ఏ కాలమునందు ప్రారంభమయింది ?
కొత్త రాతి యుగం కాలము
🔹9.లోహ యుగము నకు గల మరొక పేరు ఏమిటి ?
కొత్త రాతి యుగం కాలము
🔹10.మానవుడు జంతువులను మచ్చిక చేయడం ఎప్పుడూ ప్రారంభించాడు?
మధ్య రాతి యుగంలో
🔹11.మానవుడు ప్రప్రధమంగా మచ్చిక చేసిన జంతువు ఏది?
కుక్క
🔹12.నవీన శీల యుగం లో మానవుడు ఉపయోగించే పనిముట్లు ఏవి ?
నునుపుగా, పదునుగా, నాగరికంగా ఉన్న రాతి పనిముట్లు .
🔹13.నేటి మానవుని నాగరికత లక్షణాలన్నీ ఎప్పుడు ప్రారంభం అయినవి?
నవీన శిలాయుగం లో
🔹14.మానవుడు వ్యవసాయం చేయడం, వస్త్రాలను నేయడం, కుమ్మరి సారె పై కుండలు చేయడం ఎప్పుడు ప్రారంభించాడు ?
నవీన శిలాయుగం లో
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Comments
Post a Comment